Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?

Photo story:ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమీర రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లోనూ నటించింది. అయితే కెరీర్ బిజీగా ఉన్న సమయంలో ఒక వ్యాపార వివాహం చేసుకొని సినిమాలు చెప్పింది. అప్పట్లో ఎన్టీఆర్ తో సినిమాలు చూసి గుర్తింపు సంపాదించుకుంది. అప్పట్లో చాలా మంది హీరోలకు మంచి హిట్‌లు కూడా ఇచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో ఒక్కరోజు గుర్తింపు సంపాదించుకుంది. ఎన్టీఆర్ తో వరుసగా సినిమాల చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది. అయితే బ్యూటీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే డ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులకు మళ్ళీ దగ్గర అయింది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. బొద్దుగా, క్యూట్‌గా ఉన్న చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత బొద్దుగా, అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సమీరా రెడ్డి చాలా ఏళ్లు గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుంది. సమీరా రెడ్డి మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని.. సినిమాలు ఆపేసింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే సమీరా రెడ్డి ప్రస్తుతం కాస్త లావు అయ్యింది. పెళ్లి అయిన తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల ఎవరైనా కూడా శరీరంలో మార్పులు చూడాల్సి వస్తుంది. అయితే సమీరా రెడ్డి ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఈ సినిమాలు మంచి హిట్ కావడంతో వరుస సినిమాలు చేసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించింది. మైనే దిల్ తుజుకో దియా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన వారణం ఆయుర్ మూవీతో ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో ఎన్టీఆర్‌తో అశోక్, నరసింహుడు వంటి సినిమాలలో నటించింది. ఇవి హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో కూడా నటించింది. వీటి తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త అయిన అక్షయ వర్ధన్‌ను 2014లో పెళ్లి చేసుకుంది. అయితే చాలా ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమీరా రెడ్డి మోహన్‌లాల్‌తో కలిసి వరుణాల్వరం అనే సినిమాలో నటించింది. మరి ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.
-
Google Maps : ఇక లొకేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు.. గూగుల్ ఫోటో చూసి చెప్పేస్తుంది!
-
Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
-
Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
-
Anupama Parameswaran: అనుపమ డేటింగ్ చేసేది ఇతనితోనే.. వైరలవుతున్న ఫొటో
-
Monalisa : వామ్మో మోనాలిసా రేంజ్ ఇలా పెరిగిపోయింది ఏంటి? ఏకంగా స్టార్ డైరెక్టర్ తో కేరళ ప్రయాణం.. ఎందుకంటే?