Viral Photo : ఈ బుడ్డోడు ఎవరో చెప్పగలరా.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా బాగా ఫేమస్..

Viral Photo :
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటుల చిన్ననాటి ఫోటోలు చూసేందుకు కూడా అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సౌత్ సినిమా మరియు నార్త్ సినిమా ఇండస్ట్రీలోని చాలామంది హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో ఒకటి ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఇతను మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి, మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన హీరోగా నిలిచాడు.సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా అయితే టాలీవుడ్ మరియు బాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసేందుకు నేటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరో చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఫోటోలో ఉన్న ఇద్దరు చిన్నారులలో ఒక స్టార్ హీరో కూడా ఉన్నారు. ఇతను మొదటి సినిమాతోనే 100 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ఇతనికి ఓ బడా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. సోషల్ మీడియాలో నిత్యం సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఒక మెగా హీరో చిన్ననాటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న మెగా హీరో మరెవరో కాదు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించాడు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అందుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలు మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి.
అయితే ఉప్పెన సినిమా తర్వాత ఈ హీరో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలు చేసినా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఇతను నటించిన రంగ రంగ వైభవంగా, కొండపోలం, ఆది కేశవ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దాంతో ఈ హీరో ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court Movie : ఓటీటీలో కోర్ట్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Ananya Nagalla: బాలీవుడ్లోకి అనన్య నాగళ్ల ఎంట్రీ.. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఛాన్స్
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..