Viral Photo : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈమె అందానికి కుర్రాళ్ళ మతి పోవాల్సిందే…లేటెస్ట్ ఫోటోలు వైరల్..

Viral Photo :
సినిమా ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చూస్తూ చూస్తూనే ఎత్తుకు ఎదిగిపోతారు. అలాంటి వాళ్లని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొన్నిమధ్య చిన్నపిల్లల లాగా సినిమాలలో కనిపించిన వీళ్లు అకస్మాత్తుగా ఇంత ఎత్తుకి ఎలా ఎదిగిపోతారో. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలలో కనిపించిన వీళ్ళు అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ రేంజ్ కి ఎలా వచ్చారో అని ఆశ్చర్యపోతూ ఉంటాము. అలా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామందిని చూసి ఉంటాము. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఒక చిన్నారి కూడా ఈ జాబితాకు చెందిందే. ఈ చిన్నారి పేరు ప్రణవి. ప్రణవి అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది.
కొన్ని ఏళ్ల క్రితం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వాళ్ళు ప్రస్తుతం లీడ్ రోల్స్ లో అదరగొడుతున్నారు. సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వాళ్లే వీళ్లు అంటే నమ్మశక్యం కూడా కావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కేవలం ఐదు లేదా ఆరు సంవత్సరాల లోనే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విధంగా హీరో, హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రణవి చైల్డ్ ఆర్టిస్టుగా అలరించింది. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా అదరగొట్టింది.
సోగ్గాడే చిన్నినాయన సినిమా రిలీజ్ అయిన సమయం లోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సంక్రాంతి కానుకగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ రెండు సినిమాలలో సోగ్గాడే చిన్నినాయన సినిమా విజయం సాధించింది. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా అక్కినేని నాగార్జున కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో చాలామంది నటీమణులు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. పలువురు బాల నటులు కూడా ఈ సినిమాలో సందడి చేశారు.
వాళ్లలో ప్రణవి కూడా ఒకటి. ప్రణవి ప్రస్తుతం హీరోయిన్ గా మారిపోయింది. ప్రణవి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ కుమార్ హీరోగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రణవి లేటెస్ట్ లుక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. కేవలం కొన్ని ఏళ్లలోనే ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే.
View this post on Instagram
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Pavan Kalyan: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో చూశారా?
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?