Mini Kashmir: మినీ కశ్మీర్ అందాలను చూసి వద్దామా!
అందమైన కశ్మీర్ వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. వేసవిలో కశ్మీర్ స్వర్గంలా అనిపిస్తుంది. కశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి. అది వేసవిలోనే కుదురుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో జమ్మూకశ్మీర్ వెళ్లడం కష్టమే.

Mini Kashmir: అందమైన కశ్మీర్ వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. వేసవిలో కశ్మీర్ స్వర్గంలా అనిపిస్తుంది. కశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి. అది వేసవిలోనే కుదురుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వేసవిలో జమ్మూకశ్మీర్ వెళ్లడం కష్టమే. మరి కాశ్మీర్ వెళ్లాలన్నా మీ కోరిక తీరాలంటే మినీ కాశ్మీర్‌కు వెళ్లాల్సిందే. ఈ మినీ కశ్మీర్ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఎక్కువ శాతం మంది టూరిస్ట్‌లు ఇక్కడికి వెళ్తుంటారు. ఇక్కడి అందాలను చూస్తే మనస్సు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్లేస్ అచ్చం కశ్మీర్‌లాగానే ఉంటుంది. అందుకే దీన్ని మినీ కశ్మీర్ అంటారు. అయితే ఈ మినీ కశ్మర్ ఎక్కడ ఉంది? దీని దగ్గరికి చేరుకోవడం ఎలా? ఇక్కడికి వెళ్తే ఎంజాయ్ చేస్తారా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పనిసరి
ఉత్తరాఖండ్‌ను మినీ కశ్మీర్ అంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు అన్ని కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలను చూస్తే.. అచ్చం స్వర్గంలా ఉంటాయి. ఇక్కడ ఉన్న సహజ సౌందర్యం మనషులను కట్టపడేస్తుంది. కేవలం టూరిస్ట్ ప్రాంతాలే కాకుండా అధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని ప్రాంతాలను చూస్తే మీకు కశ్మీర్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఉత్తరాఖండ్‌లోని మున్సియారిని మినీ కశ్మీర్ అంటారు. ఇక్కడ పచ్చని లోయలు, ఎత్తయిన కొండ ప్రాంతాలు చూస్తే జమ్మూ కశ్మీర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. లైఫ్‌లో ఇది ఒక మెమోరీగా ఉండిపోతుంది. ఈ ప్లేస్‌కి వెళ్లిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మినీ కశ్మీర్‌లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఈ మినీ కశ్మీర్ వెళ్లడానికి ఇదే సరైన సమయం. మే లేదా జూన్‌లో వెళ్తే.. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి ఈజీగా కూడా వెళ్లవచ్చు. మున్సిరాయి అనేద ఉత్తరాఖండ్‌లో సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడున్న చల్లని గాలి, మంచు పర్వతాలు, దట్టమైన అడువులు అన్ని కూడా ప్రతీ ఒక్కరికి బాగా నచ్చుతాయి. ఒక్కసారి వెళ్లి వస్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలని కోరుకుంటారు. ఇక్కడ పెద్దగా ఉష్ణోగ్రత ఉండదు. వేసవిలో చల్లని వాతావరణం ఉంటుంది. ఇక్కడ నదులు, ప్రాంతాలు అన్ని కూడా ఉంటాయి. అందులోనూ ట్రిక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. మిలాన్ గ్లేసియర్ ట్రెక్, కాలియాటాప్ ట్రెక్, నామిక్ గ్లేసియర్ ట్రెక్ ప్లేస్‌లు ట్రిక్కింగ్ చేయాడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కేధర్‌నాథ్ యాత జరుగుతోంది. ఇది ఉత్తరాఖండ్‌లోనే ఉంది.
-
Happy life: ఇలాంటి ఇంట్లో హ్యాపీ లైఫ్.. చల్లని గాలి.. ప్రశాంతత
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది