Beautiful countries: తక్కువ బడ్జెట్‌లో సందర్శించాల్సిన అందమైన దేశాలివే
ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలను జీవితంలో ఒక్కసారైనా కూడా చూడాలని అనుకుంటారు. అయితే కొందరికి తిరగడానికి సమయం ఉన్నా కూడా డబ్బులు ఉండవు. ఉన్నంతలో తక్కువ బడ్జెట్‌లో ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకుంటారు.

Beautiful countries: ప్రపంచాన్ని చుట్టేయాలని చాలా మందికి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలను జీవితంలో ఒక్కసారైనా కూడా చూడాలని అనుకుంటారు. అయితే కొందరికి తిరగడానికి సమయం ఉన్నా కూడా డబ్బులు ఉండవు. ఉన్నంతలో తక్కువ బడ్జెట్‌లో ప్రపంచాన్ని చుట్టేయాలని అనుకుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది ఎక్కడికి వెళ్లలేరు. అయితే తక్కువ బడ్జెట్‌లోనే కొన్ని విదేశీ ప్రయాణాలు ఈజీగా చేయవచ్చు. విదేశాల్లో ఉండే ప్రకృతి అందాలను చూడటానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తారు. విదేశాల్లో కొన్ని దేశాలు ఎంతో అందంగా ఉంటాయి. ఆ ప్రదేశాలను చూస్తే లోకాన్నే మరిచిపోతాం. అంతటి ప్రకృతి రమణీయంగా ఉంటాయి. అయితే చాలా మంది విదేశాలకు వెళ్లాలంటే ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా ఇలాంటి దేశాలే వెళ్లాలని అనుకుంటారు. అయితే ఈ దేశాలకు వెళ్లాలంటే డబ్బులు కూడా బాగా ఉండాలి. అయితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ బడ్జెట్‌లో ఈజీగా చుట్టేసే ఆ దేశాలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: అదృష్టమంటే వీరిదే భయ్యా.. ఈ రాశుల వారికి అసలు తిరుగే లేదు
భూటాన్
ఈ దేశం ఇండియాకి అతి దగ్గరగా ఉంటుంది. అయితే ఈ దేశానికి వెళ్లడానికి ఎక్కువగా ఖర్చు అక్కర్లేదు. రూ.50 వేలు ఉంటే సరిపోతుంది. ఈజీగా ఈ దేశ అందాలను చుట్టేసి రావచ్చు. ఈ దేశంలో అన్ని ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే 15 రోజుల వరకు భారతీయులకు వీసా కూడా అవసరం లేదు. ఈ దేశంలో మీరు ఒక 15 రోజుల వరకు ఉంటే చాలు.. అన్ని ప్రదేశాలను చూసేయవచ్చు. భూటాన్‌లో అందాలు చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. అంతా కూడా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఈజీగా చుట్టేయవచ్చు.
మారిషస్
ఇది హిందూ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో వెళ్లి ఈ మారిషస్‌ను చుట్టేసి రావచ్చు. అయితే ఇక్కడికి వెళ్లాలంటే 50 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి వీసా కూడా అవసరం లేదు.
Read Also: బీఎస్‌ఎన్‌ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
థాయ్‌లాండ్
ఈ దేశంలో తక్కువ ఖర్చుతో ఈజీగా తిరగవచ్చు. ఈ దేశంలో అందమైన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కువగా బుద్ధునికి సంబంధించినవి చాలా ఉంటాయి. వీటిని తక్కువ ఖర్చుకే ఈజీగా చూసి రావచ్చు. ఇక్కడ పచ్చని కొండల నడుమ ప్రసిద్ధ ప్రదేశాలు, అందమైన ప్రాంతాలు ఉన్నాయి. తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్‌తో వీటిని చూసేయవచ్చు. సమయం చూసుకుని తప్పకుండా ఎప్పుడో ఒకసారి థాయ్‌లాండ్‌ను సందర్శించండి.
కరేబియన్
ఈ కరేబియన్ ద్వీపం వెళ్లడానికి పెద్దగా ఖర్చు అవ్వదు. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ దేశాన్ని చుట్టేయవచ్చు. మీ దగ్గర ఒక రూ.50 వేలు ఉంటే మాత్రం ఈజీగా తక్కువ రోజుల్లో చూడవచ్చు. ఈ కరేబియన్ దేశానికి అసలు వీసా అవసరం లేదు. కాబట్టి మీరు ఈ దేశాన్ని ఈజీగా చూడవచ్చు. అయితే ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎత్తయిన అగ్ని పర్వతాలు ఉన్నాయి.
-
Gautam Gambhir: ఉగ్రదాడి ఎఫెక్ట్.. గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు
-
Cancellation: సింధూ జలాల ఒప్పందం రద్దు.. పాక్ ఎడారిగా మారనుందా?
-
Cow dung: ఆవు పేడతో కోట్లలో బిజినెస్.. విదేశాల్లో ఎందుకింత డిమాండ్
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Smart Tv: 32-అంగుళాల స్మార్ట్ టీవీలు.. రూ.10వేలలోపే!