Flipkart Goat Sale: అదిరిపోయే ఫీచర్లతో రూ.4,499 స్మార్ట్‌ఫోన్.. ఆలస్యమెందుకు కొనేయండి

Flipkart Goat Sale: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో మొబైల్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్‌లో అదిరిపోయే సేల్ ఉంది. ఈ సేల్ ద్వారా మీరు తక్కువ డబ్బులతో అదిరిపోయే ఫీచర్లు ఉన్న మొబైల్ తీసుకోవచ్చు. అయితే మార్కెట్‌లోకి నెక్స్ట్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ అనే ఒక కొత్త కంపెనీ నుంచి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరకే మీరు బెస్ట్ ఫీచర్ ఉన్న మొబైల్ తీసుకోవచ్చు. అయితే ఈ కంపెనీకి చెందిన మొబైల్స్‌ను ఇటీవల కంపెనీ లాంఛ్ చేసింది. ఇందులో రెండు మోడల్స్ ను విడుదల చేసింది. ఇందులో ఏఐప్లస్ Pulse (4G), ఏఐప్లస్ Nova 5G అనే రెండు మోడల్స్ విడుదల అయ్యాయి. ఈ ఫోన్లు దేశీయంగా తయారు అయ్యాయి. ఈ మొబైల్స్ స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ NxtQ OS పై పనిచేస్తాయి.
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఏఐప్లస్ (Ai+) ప్రారంభ ధర రూ. 4,499గా ఉంది. దీనికి డిస్‌ప్లే 6.7 ఇంచ్ HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక ప్రాసెసర్ అయితే Unisoc T615తో రాగా, కెమెరా 50MP డ్యూయల్ రియర్, 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే 64GB ఉండగా దీన్ని మెమరీ 1TB వరకు కూడా కార్డును సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని బ్యాటరీ 5,000mAh ఉంటుంది. అయితే ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 4GB+64GB ఉండగా, ఇంకోటి 6GB+128GB ఉంది. అయితే వీటి ధరలు ధర రూ.4499, రూ.6,999గా ఉన్నాయి.
Ai+ Nova 5G ప్రారంభ ధర రూ. 7,499 గా ఉంది. దీని డిస్‌ప్లే 6.7 ఇంచ్ HD+120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే Unisoc T8200 ఉండగా, కెమెరా 50MP డ్యూయల్ రియర్, 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక స్టోరేజ్ అయితే 128GB ఉంది. అలాగే స్టోరేజ్ కూడా 1TB వరకు పెంచవచ్చు. ఇక వేరియంట్లు అయితే 6GB+128GB, 8GB+128GB ఉన్నాయి. వీటి ధరలు రూ.7,999, రూ. 9,999 ఉన్నాయి. వీటిపై ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Flipcart Goat Sale: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ స్టార్ట్.. వీటి మీద అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు
-
Mahindra : నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా చౌకైన కారు అప్ డేటెడ్ వెర్షన్ వస్తోంది
-
Tecno pova series: 6000mAh బ్యాటరీతో టెక్నో పోవా 7 సిరీస్ మొబైల్.. ఫీచర్లు చూస్తే పిచ్చేక్కిపోవాల్సిందే!
-
Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
-
Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Kedarnath: తక్కువ బడ్జెట్‌లో కేదార్‌నాథ్ వెళ్లడం ఎలా? అయితే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి