Flipcart Goat Sale: ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ స్టార్ట్.. వీటి మీద అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు

Flipcart Goat Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సేల్‌లు పెడుతుంది. అలాగే ఆఫర్లను కూడా పెడుతుంది. ఇందులో అన్ని వస్తువులు కూడా తక్కువకు తీసుకోవచ్చు. దుస్తుల నుంచి అన్ని వస్తువులపై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై అయితే ఇంకా ఎక్కువగా లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కర్ట్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వనుంది. జూలై 12 న ఈ సేల్ ప్రారంభమై జూలై 17 వరకు కొనసాగుతుంది. అయితే ఈ సేల్‌లో ఎక్కువగా గృహోపకరణ వస్తువులపై 85% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ రాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, పవర్ బ్యాంకులు, ప్రింటర్లు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ వివిధ వర్గాల ఉత్పత్తులపై వేర్వేరు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
ఈ సేల్‌లో టెక్నో పోవా 7 5G సిరీస్ రూ.18 వేల బడ్జెట్‌లో వస్తుంది. అలాగే టెక్నో రెండు 5G ఫోన్‌లను విడుదల చేసింది. అందులో రూ. 30,000 విలువైన ఫోన్ మీరు ఈ సేల్‌లో కేవలం రూ.13,000లకు పొందవచ్చు. ఇందులో ఫోన్ ఎక్స్ఛేంజ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పాత, దెబ్బతిన్న ఫోన్‌లపై కూడా డీల్‌లను ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ సమయంలో మీరు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. మీరు HDFC, IDFC, Axis బ్యాంక్ కార్డులను ఉపయోగించడంపై 10% వరకు తగ్గింపు పొందవచ్చు. వీటిని ఉపయోగించిన తర్వాత కూడా ధర తగ్గుతుంది.
ముఖ్యంగా ఐఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వారికి అయితే బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ టీజర్‌లో ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌ను ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16ను రూ.60 వేలకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.79,990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు రూ.9వేలు తగ్గి మీకు రూ.60 వేలకు వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో గృహోపకరణ వస్తువులపై 85% వరకు తగ్గింపు లభిస్తుంది. ఇంటికి కావాల్సిన వస్తువులు, గొడుగులు, టేబుల్స్ ఇలా అన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా బోలెడన్నీ ఆఫర్లు ఉంటాయి. వీటిపై డిస్కౌంట్లతో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ముఖ్యంగా ఏసీ, రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషీన్, బీరువా, డైనింగ్ టేబుల్ వంటి వాటిపై మంచి ఆఫర్లు ఉన్నాయి. సేల్ ముగిసే లోపు మీకు కావాల్సిన వాటిని తప్పకుండా కొనుగోలు చేసుకోవడం మేలు.
ఇది కూడా చూడండి: Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
-
Flipkart Goat Sale: అదిరిపోయే ఫీచర్లతో రూ.4,499 స్మార్ట్‌ఫోన్.. ఆలస్యమెందుకు కొనేయండి
-
Smartphone : కంపెనీల స్టాక్ క్లియరెన్స్ ప్లాన్.. భారీగా తగ్గనున్న స్మార్ట్ ఫోన్ ధరలు
-
Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?
-
Luxury items: లగ్జరీ వస్తువుల ట్రాప్‌లో పడుతున్న మిడిల్ క్లాస్
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Google pixle: 16జీబీ ర్యామ్ గూగుల్ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపు..!