Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
Donald Trump డాలర్ అధిపత్యాన్ని నియంత్రించాలని వారు చూస్తున్నారు. మా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వారిపై టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు.

Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. బిక్స్ దేశాలు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రీఫ్టో కరెన్సీ చట్టబద్ధతపై సంబంధించిన జీనియస్ బిల్లుపై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ బ్రిక్స్ అనే ఓ చిన్న గ్రూప్ ఉంది. అది చాలా వేగంగా తన ఉనికిని కోల్పోతోంది. వారిని మేం చాలా బలంగా కొట్టాం.
డాలర్ అధిపత్యాన్ని నియంత్రించాలని వారు చూస్తున్నారు. మా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వారిపై టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత అందులో ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్, ఇండోనేషియా కూడా చేరాయి. ఇటీవల బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
-
Trump Mobile : ఐఫోన్ 17కు పోటీగా ట్రంప్ మొబైల్.. భారత మార్కెట్‌లోకి వస్తుందా? రేటు ఎంతంటే ?
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
-
Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
Donald Trump : సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్‌లు కష్టమే
-
Donald Trump : వీటిని ఎల్లప్పుడూ కూడా క్యారీ చేయాల్సిందే.. ట్రంప్ న్యూ రూల్