Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Are Your Periods Coming Late Is There Heavy Bleeding

Periods coming late: పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందా?

Periods coming late: ప్రస్తుతానికి, పీరియడ్స్ ఆలస్యం కావడానికి గల కారణాలు? పీరియడ్స్ ఎన్ని రోజులు అవడం మంచిది కాదు వంటి వివరాలు తెలుసుకుందాం.

Periods coming late: పీరియడ్స్ లేట్ గా వస్తున్నాయా? రక్తస్రావం ఎక్కువ అవుతుందా?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on June 17, 2025 / 12:44 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Periods coming late: పీరియడ్స్ రావడంలో ఆలస్యం జరిగితే కాస్త టెన్షన్ పడాల్సిన విషయమే. బరువులో అధిక మార్పులు, హార్మోన్ల అసమానతలు దీనికి ఒక కారణం కావచ్చు. ఒకటి లేదా రెండు నెలల కంటే ఎక్కువ కాలం పీరియడ్స్ ఆలస్యం కావడం సమస్య అయితే, అది అమెనోరియా సమస్య కావచ్చు. ఈ సమస్య నిరంతరం జరుగుతుంటే, గైనకాలజిస్ట్‌ను కలవడం అవసరం. ప్రస్తుతానికి, పీరియడ్స్ ఆలస్యం కావడానికి గల కారణాలు? పీరియడ్స్ ఎన్ని రోజులు అవడం మంచిది కాదు వంటి వివరాలు తెలుసుకుందాం.

మీ ఋతుచక్రం ప్రారంభమైన రోజు నుంచి మీ తదుపరి ఋతుచక్రం మొదటి రోజు వరకు ఋతుచక్రంగా పరిగణించాలి. సాధారణ ఋతుచక్రం దాదాపు 28 రోజుల నుంచి 38 రోజుల వరకు ఉండవచ్చు. మీ ఋతుచక్రం దీని కంటే ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా సరే దానిని ఋతుచక్ర ఆలస్యంగా పరిగణించాలి. తరచుగా మహిళలు తమ పీరియడ్స్ ఆలస్యం అయినప్పుడు గర్భధారణ పరీక్ష చేయించుకుంటారు. కానీ మీరు గర్భవతి కాకపోతే, అప్పుడు పీరియడ్స్ ఆలస్యం కావడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు

థైరాయిడ్ ఋతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఋతుచక్రాన్ని చాలా తేలికగా, భారీగా లేదా సక్రమంగా లేకుండా చేస్తుంది. థైరాయిడ్ వ్యాధి కారణంగా ఋతుస్రావం చాలా నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆగిపోవచ్చు. ఈ పరిస్థితిని అమెనోరియా అంటారు.’

Also Read: Genelia : షూటింగ్‌లో జాన్ అబ్రహంతో సీక్రెట్ గా పెళ్లి? 14 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన జెనీలియా!

ప్రోలాక్టిన్ హార్మోన్ మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి స్రవిస్తుంది. ప్రోలాక్టిన్ హార్మోన్లు చనుబాలివ్వడం, రొమ్ము కణజాల అభివృద్ధి, పాల ఉత్పత్తికి కారణమవుతాయి. రక్తంలో ప్రోలాక్టిన్ సాధారణ స్థాయిల కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఋతుస్రావం ఆలస్యం కావచ్చు. అంతేకాదు హార్మోనల్ ఇంబాలెన్స్,మోనోపాజ్ సమయంలో జరిగే మార్పులు, నెలసరి ఆలస్యం కావడానికి వేసుకునే మాత్రలు, నిద్రలేమి వంటి చాలా కారణాల వల్ల పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. అందుకే మీ పీరియడ్స్ కూడా ఆలస్యం అయితే వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించండి’

మహిళ ఆరోగ్యం, శరీరాన్ని బట్టి రక్తస్రావం రెండు రోజులు నుంచి వారం రోజులు ఉంటుంది. కొందరిలో సాధారణంగా రక్తస్రావం ఉంటే మరికొందరిలో తక్కువ ఉంటుంది. ఏడు రోజుల కంటే ఎక్కువ రక్తస్రావం ఉంటే మీరు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి. అంతేకాదు మీరు ఒక రోజు నాలుగు ప్యాడ్ లు మార్చేంత రక్తస్రావం అయినా సరే మీరు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఇలా అధిక రక్తస్రావం అయితే తేలికగా తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Tag

  • Delayed Periods
  • Delayed Periods Symptoms
  • Health News
  • Health Tips
  • Periods Late Causes
Related News
  • Isn’t it the real ORS: వామ్మో.. ఇది అసలైన ఓఆర్ఎస్ కాదా? మరేం కొనాలి?

  • Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా

  • How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?

  • Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి

  • Covid 19: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!

  • Idli and Dosa: ఇడ్లీ, దోస విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అంతే సంగతులు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us