Pregnant Women: గర్భిణులు పైనాపిల్ తింటే.. ఏమవుతుందో మీకు తెలుసా?
గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే కేర్ బట్టి పిల్లలు పుడతారు. గర్భిణులుగా ఉన్నప్పుడు ఆహార విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలని అన్ని రకాల పదార్థాలు కూడా తీసుకోకూడదు. కేవలం కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.

Pregnant Women: గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే కేర్ బట్టి పిల్లలు పుడతారు. గర్భిణులుగా ఉన్నప్పుడు ఆహార విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలని అన్ని రకాల పదార్థాలు కూడా తీసుకోకూడదు. కేవలం కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడే గర్భిణులకు ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొందరికి తెలియక కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటారు. దీనివల్ల కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పోషకాలు ఎక్కువగా ఉండే పైనాపిల్‌ను గర్భిణులు తినకూడదని కొందరు అంటుంటారు. పొరపాటున చిన్న ముక్క తిన్నా కూడా గర్భిణులకు డేంజర్ అని అంటున్నారు. అయితే గర్భిణులు అసలు పైనాపిల్ తినకూడదా? తింటే గర్భస్రావం తప్పదా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పైనాపిల్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. అయితే ఇందులోని పోషకాలు ఉన్నా కూడా గర్భిణులు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పైనాపిల్ తింటే గర్భిణులకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున చిన్న ముక్క తిన్నా కూడా అబార్షన్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భిణులు పైనాపిల్ తీసుకోకూడదు. మిగతా వారు పైనాపిల్‌ను తీసుకోవచ్చు. పైనాపిల్‌లో విటమిన్ సి, ఫోలేట్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరిపిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఉదయాన్నే పైనాపిల్ తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే అలసట, నీరసం వంటివి లేకుండా తక్షణమే శక్తిని ఇస్తుంది. డైలీ పైనాపిల్‌ను తినడం వల్ల శరీరానికి ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ గర్భిణులు మాత్రం వీటిని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
Read Also: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ
పైనాపిల్‌లోని పోషకాలు ముసలితనం రాకుండా కాపాడుతుంది. ముడతలు, మచ్చలు వంటివి లేకుండా చర్మం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. దీన్ని డైలీ తీసుకోవడం లేదంటే జ్యూ్స్ చేసి తాగడం వల్ల మీరు ఎనర్జీటిక్‌గా ఉంటారు. అయితే ఈ పైనాపిల్‌ను మధుమేహం ఉన్నవారు కూడా తినకూడదు. దీన్ని తినడం వల్ల వారికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు పైనాపిల్‌ను తినకపోవడం మంచిది. పిల్లలకు దీన్ని పెట్టడం వారు హెల్తీగా ఉంటారు. కాబట్టి పిల్లలకు ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్‌గా పైనాపిల్‌ను పెట్టడం మంచిది. ఫాస్ట్ ఫుడ్ వంటివి వారికి పెట్టడం కంటే ఇలాంటి పోషకాలు ఉండే వాటిని పిల్లలకు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Blood Pressure: అధిక రక్తపోటు సమస్య ఉందా.. వీటిని తీసుకోండి
-
Periods: మూడేళ్లుగా ఆగకుండా పీరియడ్స్.. ఓ మహిళకు అరుదైన వ్యాధి
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్‌లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు