Tight Clothes: బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే.. ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనా?
Tight Clothes: టెక్నాలజీ ఎంత పెరుగుతున్న కూడా దీనితో పాటు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందికి సంతాన సమస్యలు వస్తున్నాయి.

Tight Clothes: ఫ్యాషన్‌కు అలవాటు పడి చాలా మంది బిగుతుగా ఉండే దుస్తులను ధరిస్తున్నారు. ముఖ్యంగా టైట్‌గా ఉండే జీన్స్ ధరించి రోజంతా కూడా ఉంటున్నారు. అయితే ఇలా టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల అందంగా కనిపిస్తారని చాలా మంది ఎక్కువగా ధరిస్తారు. కానీ వీటిని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరుగుతున్న కూడా దీనితో పాటు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందికి సంతాన సమస్యలు వస్తున్నాయి. బాగా టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల పిల్లలు పుట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల ప్రెగ్నెన్సీ రాదా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: Henna work for wounds: గాయాలకు గోరింటకు పని చేస్తుందా? ఇందులో నిజమెంత?
బాగా బిగుతుగా ఉండే దుస్తులను పురుషులు లేదా మహిళలు ధరించడం వల్ల పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. బాగా టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల తేమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మహిళల్లో కూడా ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యోని సమస్యలు వస్తాయి. వీటివల్ల మహిళ్లల్లో ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది. కొందరు అమ్మాయిలు బాగా ఫిట్‌గా ఉండే దుస్తులు ధరిస్తారు. బాడీ మొత్తం కనిపించే విధంగా ధరిచడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల పిల్లలు పుట్టే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శుక్రకణాల సంఖ్య కూడా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: If you see these in your dream: కలలో ఇవి కనిపిస్తే.. లైఫ్‌లో అదృష్టం అంటే మీదే ఇక
పురుషులు వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. దీనివల్ల శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది. అదే టైట్ దుస్తులు వేసుకుంటే మాత్రం శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో పిల్లలు పుట్టరని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి సమస్యల వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బాడీకి కాస్త ఫ్రీగా ఉండే దుస్తులు ధరించడం వల్ల రక్తప్రసరణ కూడా సరిగ్గా అవుతుంది. లేకపోతే బ్లడ్ కాట్ అయ్యి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఫ్యాషన్ కోసం బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బాగా టైట్‌గా ఉండే దుస్తులు ధరించవద్దు. అయితే ఎప్పుడో ఒకసారి ధరిస్తే పర్లేదు. కానీ డైలీ రోజంతా కూడా టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల బాడీకి నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి వదులుగా ఉండే దుస్తులను ధరించడం అలవాటు చేసుకోండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Egg Freezing: ఈ కాలం అమ్మాయిలకు ఎగ్ ఫ్రీజింగ్ ముఖ్యమా? ఏ వయస్సులో చేసుకుంటే బెటర్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..