Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Eat This Food Do You Sit In Front Of The Computer All Day

Eat this food: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుకుంటున్నారా.. ఈ ఫుడ్ తీసుకోండి

Eat this food : ప్రస్తుతం రోజుల్లో చాలా మంది శారీరక శ్రమ లేకుండా ప్రతీ పని అయిపోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. చాలా మంది ఉదయం పూట వర్క్ కోసం చైర్‌పైన కూర్చుంటే.. మళ్లీ సాయంత్రం వరకు లేవరు.

Eat this food: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుకుంటున్నారా.. ఈ ఫుడ్ తీసుకోండి
  • Edited By: kusuma,
  • Updated on June 3, 2025 / 04:59 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Eat this food: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది శారీరక శ్రమ లేకుండా ప్రతీ పని అయిపోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. చాలా మంది ఉదయం పూట వర్క్ కోసం చైర్‌పైన కూర్చుంటే.. మళ్లీ సాయంత్రం వరకు లేవరు. అదే ప్లేస్‌లో ఉండే ఫుడ్‌ తింటారు. కంటిన్యూగా ఫుడ్ తినడం, పూర్తిగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది ఊబకాయం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బాడీకి సరిపడా ఫుడ్ తీసుకోవడంతో పాటు శారీరక శ్రమ కూడా ఉండాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే రోజంతా ఒకే చైర్‌లో కూర్చోని వర్క్ చేస్తున్నవారు తప్పకుండా వారి డైట్‌లో చేర్చుకోవాల్సినవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Read Also: అయ్యర్, పాటిదార్‌లకు రికార్డు సృష్టించే సువర్ణావకాశం.. ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయేనా?

పోషకాలు ఉండే అల్పహారం
ఉదయం పూట కొందరు టిఫిన్ చేయకుండా ఉంటారు. ఒకవేళ చేసినా కూడా పోషకాలు ఉండే వాటిని తీసుకోరు. అధికంగా కార్బోహైడ్రేట్లు ఉండే వాటిని తీసుకుంటారు. వీటివల్ల బాడీకి ఎలాంటి శక్తి ఉండదు. పూర్తిగా శారీరక శ్రమ లేని వారు ఉదయం అల్పహారం కింద ఓట్స్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, ప్రొటీన్, గుడ్లు, పెరుగు, నట్ బట్టర్ వంటివి తీసుకోవాలి. వీటిలోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది.

జంక్ ఫుడ్
చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. శారీరక శ్రమ లేని వారు జంక్ ఫుడ్‌ను తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా వీటిని తీసుకోకూడదు. పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి.

హైడ్రేట్
బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. దీనివల్ల చర్మ, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కూర్చుంటే కొందరు వాటర్ తెచ్చుకోవడానికి కూడా చాలా బద్దకంగా ఉంటారు. కాబట్టి మీ చైర్ దగ్గర కాస్త పెద్ద బాటిల్‌తో వాటర్ పెట్టుకోండి. దీనివల్ల మీరు రోజుకి ఎక్కువగా నీరు తాగుతారు. దీంతో మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Read also: వంట పనులు సులభతరం చేసే చిట్కాలు.. ఈ ఐదింటిని పాటించండి

కెఫిన్ పదార్థాలు
చక్కెర, కెఫిన్ ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మీకు నిద్రపట్టదు. దీంతో ఒత్తిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటికి బదులు పాలు, పండ్లు, డ్రైఫూట్స్ వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రెస్ట్ పెట్టి తినండి
మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటివి చూస్తూ కాకుండా శ్రద్ధ పెట్టి తినాలి. అప్పుడే మీరు తినే ఫుడ్ బాడీకి అందుతుంది. కనీసం ఒక పది నిమిషాల పాటు ప్రశాంతంగా దృష్టి పెట్టి ఫుడ్ తినడం వల్ల మీకు జీర్ణ సమస్యలు రావు. లేకపోతే ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • Computer
  • Eat this food
  • eating
  • Healthy food
  • Lifestyle News
Related News
  • Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?

  • Tight Clothes: బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే.. ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనా?

  • Sindoor: కల్తీ సింధూరం పెట్టుకుంటున్నారా.. మీకు సమస్యలు తప్పవు

  • Sindoor Powder: ప్యూర్ సింధూరం.. ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?

  • Early Morning: ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే బోలెడన్నీ లాభాలు

  • Watermelon: రోజూ పుచ్చకాయ తింటే ఏమవుతుందంటే?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us