Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?
Black Ants in House: హిందూ సంప్రదాయంలో చీమలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు రోజుల్లో ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ పూర్వం రోజుల్లో మాత్రం చీమలకు ఒక పుట్ట కూడా పెట్టేవారు. వీటికి పూజలు కూడా నిర్వహించేవారు.

Black Ants in House: సాధారణంగా చాలా మంది ఇళ్లలో చీమలు కనిపిస్తుంటాయి. అయితే కొందరి ఇంట్లో ఎర్రని చీమలు ఉంటే మరికొందరి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తాయి. పంచదార, బెల్లం వంటి తీపి వస్తువులు ఎక్కడ ఉంటే అక్కడే చీమలు ఉంటాయి. మిగతా వస్తువులతో పోలిస్తే చీమలకు తీపి వస్తువులు అంటేనే ఇష్టం. అయితే కొందరు చీమలను లక్ష్మీదేవిగా భావిస్తారు. మరికొందరు చీమలను అరిష్టంగా భావిస్తారు. ఈ చీమల వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని కొందరు అనుకుని ఇవి ఇంట్లోకి రాకుండా చిట్కాలు పాటిస్తారు. అయితే ఇంట్లో చీమలు ఉండటం మంచిదేనా? అందులోనూ నల్ల చీమలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందా? లేకపోతే అరిష్టమా? అనే పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: Blue Berry Daily: రోజుకో బ్లూ బెర్రీ.. ఇక మీ ఆరోగ్యానికి నో వర్రీ
హిందూ సంప్రదాయంలో చీమలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు రోజుల్లో ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ పూర్వం రోజుల్లో మాత్రం చీమలకు ఒక పుట్ట కూడా పెట్టేవారు. వీటికి పూజలు కూడా నిర్వహించేవారు. దీనివల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. జంతువులు, ప్రకృతి ఎలాగో ఈ చీమలు కూడా మంచిదని అంటున్నారు. ఈ నల్ల చీమలు అనేవి క్రమశిక్షణ, కఠిన శ్రమకు ప్రసిద్ధి చెందినవి. ఇవి ఇంట్లో అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది. ఏ పని చేపట్టినా కూడా మంచే జరుగుతుంది. ఇంట్లో సంతోషంగా ఏర్పడుతుంది. ఈ నల్ల చీమల వల్ల ఇంట్లో శ్రేయస్సు కలుగుతుందని పండితులు అంటున్నారు. అయితే నల్ల చీమలను లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ నల్ల చీమలు ఇంట్లో ఉంటే.. లక్ష్మీదేవి ఉన్నట్లేనని భావిస్తారు. అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోయి హ్యాపీగా ఉంటారని అంటున్నారు. నల్ల చీమల వల్ల ఇంటికి మంచే కానీ చెడు లేదని పండితులు అంటున్నారు.
Also Read: Kitchen Hacks : వంట పనులు సులభతరం చేసే చిట్కాలు.. ఈ ఐదింటిని పాటించండి
నల్ల చీమలు బియ్యం బస్తా దగ్గర ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. అదే బీరువా పక్కన నల్ల చీమలు ఉంటే వెండి, బంగారం ఇంటికి వస్తాయట. ఇంట్లో ఎక్కడైనా ఎక్కువగా నల్ల చీమలు కనిపిస్తే ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. అయితే నల్ల చీమలు పుట్ట ఇంట్లో ఉంటే వారికి అదృష్టం పట్టబోతుందట. అయితే నల్ల చీమలు ఉత్తర దిశలో ఉంటే కుటుంబంలో ఆనందం ఉంటుంది. అదే దక్షిణం అయితే లాభాలు వస్తాయని పండితులు అంటున్నారు. ఎర్ర చీమలను దురదృష్టంగా భావిస్తారు. ఈ ఎర్ర చీమల వల్ల ఇంట్లో సమస్యలు వంటివి వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి ఇంట్లో నల్ల చీమలు ఉండటం మంచిదే.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Vastu Tips: ఈ ప్రదేశాల్లో భోజనం చేస్తున్నారా.. అయితే మీకు పేదరికం తప్పదు
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?