Heart Patients: హార్ట్ పేషెంట్స్ నడవచ్చా.. నడిస్తే ఏమవుతుంది?
Heart Patients మారిన జీవనశైలి వల్ల చాలా మంది ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

Heart Patients: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది గుండె పోటు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఉదయం, సాయంత్రం వేళలో చేస్తుంటారు. ఎవరైనా కూడా వాకింగ్ చేయవచ్చని హార్ట్ పేషెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అసలు వ్యాయామం చేయవచ్చా? చేస్తే ఏమవుతుందనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
మారిన జీవనశైలి వల్ల చాలా మంది ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె పోటుతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే గుండె పోటు హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా వ్యాయామం చేస్తే అలసిపోతారు. దీంతో వారి ఆయాసం పెరిగి చనిపోతారని వ్యాయామం చేయకూడదని కొందరు భావిస్తారు. కానీ ఇదంతా తప్పు అని.. హార్ట్ పేషెంట్స్ వ్యాయామం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీరు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం లేదా సాయంత్రం వేళలో ఏదో ఒక సమయంలో వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. హార్ట్ పేషెంట్స్ నెమ్మదిగా తక్కువ దూరం వ్యాయామం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ అనేది ఎవరు చేసినా కూడా ఆరోగ్యానికి మంచిదే. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ముఖ్యంగా గుండె పోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నెమ్మదిగా హార్ట్ పేషెంట్స్ వ్యాయామం చేస్తే గుండెకు ఆరోగ్యం. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. వీటితో పాటు ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఒక్కసారి ఎక్కువగా నడవకుండా తక్కువగా నడుస్తుండాలి. వ్యాయామం చేయడం వల్ల బాడీకి శారీరక శ్రమ ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నడక వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు. ఫిట్‌గా ఉండటంతో పాటు బాగా ఆలోచిస్తారు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా కూడా వాకింగ్ చేయవచ్చు. అయితే శస్త్ర చికిత్స చేసుకున్న వారు మాత్రం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి వ్యాయామం చేయాలి. అది కూడా నెమ్మదిగా చేస్తుండాలి. ఇలా వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తప్పకుండా రోజులో ఒక పది నిమిషాలు అయినా వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.
-
Sudden Weight Loss: తొందరగా బరువు తగ్గుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Heart Attacks: భారతీయుల్లోనే గుండె పోటు ఎక్కువ.. దీనికి కారణమేంటి?
-
Heart Attack: పాదాలలో కానీ బొటనవేలులో కానీ ఈ మార్పులు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి…ఇవి గుండెపోటుకు సంకేతాలు
-
Heart Attack: మీకు గుండె పోటు వచ్చే నెల రోజుల ముందు నుంచే ఈ 8 సంకేతాలు ఉంటాయి.. అవేంటంటే?