Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కొందరు ఎంద సంపాదించినా కూడా డబ్బులు నిల్వ ఉండదు. ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. అయితే సంపాదించిన డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా అన్ని సమస్యలు కూడా తీరేలా ఉండాలని అనుకుంటారు. అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. ఎక్కువ శాతం మంది డబ్బును బీరువాలోనే దాచి పెడతారు. దీన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు.

Financial Problems: ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కొందరు ఎంద సంపాదించినా కూడా డబ్బులు నిల్వ ఉండదు. ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. అయితే సంపాదించిన డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా అన్ని సమస్యలు కూడా తీరేలా ఉండాలని అనుకుంటారు. అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. ఎక్కువ శాతం మంది డబ్బును బీరువాలోనే దాచి పెడతారు. దీన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. హిందువులు ఎక్కువగా బీరువాను పూజిస్తారు. డబ్బు వృద్ధి చెందాలని కొన్ని వస్తువులను బీరువాలో పెడుతుంటారు. దీంతో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తారు. అయితే ఇంట్లో డబ్బు వృద్ధి చెంది.. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా బీరువాను ఓ దిశలో ఉంచాలి. మరి ఏ దిశలో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: తమిళంలో హిట్… తెలుగులో ఫ్లాప్.. అసలు కోలివుడ్‌కి ఏమైంది?
ఉత్తరం
బీరువా లేకపోతే ఇంట్లో డబ్బులు పెట్టే లాకర్‌ను దక్షిణం వైపు పెట్టి.. డోర్ ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచాలి. ఇలా బీరువాను ఇంట్లో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. అలాగే డబ్బు కూడా వృద్ధి చెందుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ముఖ్యంగా అప్పులు కూడా తీరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే కొందరి ఇంట్లో ప్లేస్ బట్టి ఉంటుంది. అయితే మీరు ఈ ప్లేస్‌లో కుదిరితే పెట్టుకోవడం బెటర్. బీరువాలో ఎప్పటికీ కూడా డబ్బు అలాగే నిల్వ ఉంటుంది. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి.
తూర్పు
తూర్పు వైపు బీరువా తలుపు ఓపెన్ అయ్యేలా పెడితే.. ఆర్థిక సమస్యలు తీరుతాయి. అన్ని విధాలుగా కూడా డబ్బు సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా అప్పులు తీరుతాయి. కొందరు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. అలాంటి వారు ఈ దిశలో బీరువా పెట్టి అందులో డబ్బులు పెడితే మాత్రం ఖర్చు కాదు. మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా నిలుస్తుంది.
Read Also: సినిమాలపై ట్రంప్ భారీ టారిఫ్.. ఇకపై రిలీజ్లు కష్టమే
ఉత్తరం
ఈ దిశలో డబ్బు పెట్టినా కూడా వృద్ధి చెందుతుంది. వాస్తు ప్రకారం కుబేరుడు ఈ దిశలో ఉంటాడు. ఈ దిశలో బీరువాను ఉంచడం వల్ల ఆటోమెటిక్‌గా ధనం పెరుగుతుంది. మీరు సంపాదించిన డబ్బు చిల్లరగా ఖర్చు కాకుండా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు అయినా కూడా తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలా మంది దక్షిణం వైపు బీరువా తలుపులు ఓపెన్ అయ్యేలా ఉంచుతారు. ఇటు సైడు యముడు ఉంటాడని చెబుతుంటారు. దీనివల్ల డబ్బు సమస్యలు వస్తాయి. ఎంత సంపాదించినా కూడా డబ్బు్ నిలవదు. ప్రతీ విషయంలో కూడా ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువాను ఉంచవద్దు. తూర్పు, ఉత్తరం వైపు బీరువా తలుపులు వచ్చేలా పెట్టుకుంటే మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
-
Aadhaar card: ఆధార్ కార్డు విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే.. జైలు శిక్ష తప్పదు
-
Milk to Your Children: నిద్రపోయే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Vastu Tips: ఇంట్లో వీటిని పెడితే.. సంపద పెరగడం ఖాయం