Vastu Tips: ఇంట్లో వీటిని పెడితే.. సంపద పెరగడం ఖాయం
డబ్బు సంపాదించాలని, అసలు ఆర్థిక సమస్యలు ఉండకూడదని చాలా మంది కోరుకుంటారు. కొందరు ఎంద సంపాదించినా కూడా డబ్బులు నిల్వ ఉండదు. ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి.

Vastu Tips: డబ్బు సంపాదించాలని, అసలు ఆర్థిక సమస్యలు ఉండకూడదని చాలా మంది కోరుకుంటారు. కొందరు ఎంద సంపాదించినా కూడా డబ్బులు నిల్వ ఉండదు. ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. అయితే సంపాదించిన డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా, అలాగే ఇంట్లో సంపద ఎక్కువగా వద్ధి చెందాలంటే తప్పకుండా ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. డబ్బు సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అయితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండకూడదని చాలా మంది పూర్వం నుంచి కొన్ని నియమాలు పాటిస్తున్నారు. వాటిని పాటిస్తే తప్పకుండా డబ్బు సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. అయితే ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: మూడేళ్లుగా ఆగకుండా పీరియడ్స్.. ఓ మహిళకు అరుదైన వ్యాధి
ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు వృద్ధి చెందాలంటే ఒక పని చేయాలి. పూర్వం చైనీయులు ఫెంగ్ షుయ్ శాస్త్రాన్ని ఫాలో అయ్యే వారు. ఇందులో ఉన్న వాస్తు టిప్స్‌ను పాటించి.. సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించుకునేవారు. ఎందుకంటే ప్రతీ మనిషి కూడా ఏదో ఒక సమయంలో డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో మూడు కాళ్ల కప్పును ఉంచాలి. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, డబ్బు సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని, ఎలాంటి సమస్యలు కూడా ఉండవని అంటున్నారు. చైనీయులు తప్పకుండా వారి ఇంట్లో మూడు కాళ్ల కప్పను ఉంచుతారు. అయితే దీన్ని ఎక్కువగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచుతారు. దీనివల్ల ఇంట్లోకి కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు. అలాగే ఇంటికి సంపదను ఆకర్షిస్తుంది. అన్ని రకాల సమస్యలు అన్ని కూడా పరిష్కారం అయ్యేలా చేస్తాయి. కొందరు ఇంట్లో పెట్టుకుంటే.. మరికొందరు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకుంటారు. మీ ఇంట్లో కూడా డబ్బు సమస్యలు ఉంటే మాత్రం ఇలానే మూడు కాళ్ల కప్పను ఉంచండి.
కటిక పేదరికాన్ని అనుభవిస్తుంటే మాత్రం ఇంట్లో అక్వేరియం పెట్టుకోండి. ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. వీటివల్ల ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తీరిపోతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. కొందరి ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి వారు ఇంట్లో చేపలను పెడితే ఇంకా మంచిది. వీటితో పాటు ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టినా కూడా డబ్బు వృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లో విండ్ చైమ్ ఏర్పాటు చేయండి. దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు అన్ని కూడా తీరుతాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం