Pain killers: ఈ సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్ తీసుకున్నారో.. ఇక అంతే సంగతులు

Pain killers:ఏదైనా గాయం తగిలి కాస్త నొప్పి వస్తే చాలు. కొందరు తట్టుకోలేక ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. నిజానికి ఎప్పుడో ఒకసారి వాడితే వీటివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రతీ చిన్న సమస్యకు కూడా పెయిన్ కిల్లర్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సర్జరీ అయినప్పుడు, చేతికి గాయం తగిలితే నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా తప్పకుండా ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అయితే అధికంగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఆ నిమిషానికి కాస్త నొప్పి తగ్గవచ్చు. కానీ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నార. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్‌ను ఎక్కువగా కెమికల్స్‌తో తయారు చేస్తారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది పెయిన్ కిల్లర్‌గా ఇబుప్రోఫెన్ అనే దాన్ని వాడుతారు. ముఖ్యంగా బాడీ పెయిన్స్‌కి ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎక్కువగా ఇలాంటి పెయిన్ కిల్లర్స్‌ను తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే జలుబు చేస్తుంది. అలాగే అలెర్జీ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మంట, మొటిమలు వంటివి వస్తాయి. వీటితో పాటు క్యాన్సర్, శ్వాస కోశ సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంత లిమిట్ వరకు మాత్రమే ఈ పెయిన్ కిల్లర్స్‌ను వాడాలి. లేకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అందులోనూ ఇబుప్రోఫెన్ పెయిన్ కిల్లర్‌ను గర్భిణులు అసలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల వారికి భవిష్యత్తులో ప్రమాదకరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె, కాలేయ సమస్యలు, గొంతు నొప్పి, అధిక రక్తపోటు, తీవ్ర జ్వరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ పెయిన్ కిల్లర్‌ను 60 ఏళ్లు పైబడిన వారు అయితే అసలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే మాత్రం తప్పకుండా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి బాడీలో ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉంటేనే ఎక్కువగా నొప్పి వస్తుందట. అదే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎక్కువగా పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పసుపు, అల్లం వంటివి డైలీ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పిని ఈజీగా తగ్గిస్తాయి. వీటితో పాటు మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండే వాటిని తీసుకోవాలి. ఇవి కండరాల నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రొటీన్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Model San Rachel: మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ సూసైడ్.. నల్లగా ఉన్నావని విమర్శలే కారణమా?
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!