Nikita Sharma : వేసవిలో మరింత హీట్ పెంచుతున్న నికితా..
Nikita Sharma : సీరియల్స్ లో నటించినా సరే సినిమా స్టార్ల క్రేజ్ ను సంపాదించింది నికితా.

హిందీ సీరియల్ నటి నికితా శర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

స్టార్ హీరోయిన్ లకు ఉన్న క్రేజ్ ఈ బ్యూటీకి ఉంది.

సీరియల్స్ లో నటించినా సరే సినిమా స్టార్ల క్రేజ్ ను సంపాదించింది నికితా.

ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

ఎప్పటికప్పుడు కత్తిలాంటి ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫుల్ హీటెక్కి స్తుంటుంది.

ఫిర్ లౌత్ ఆయి నాగిన్, మన్మోహిని వంటి సీరియల్స్ లో నటించింది

హిందీ టీవీ సీరియల్స్ లో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పని చేస్తుంది.
Related News
-
Samantha : ఆ డైరెక్టర్ తో కలిసి షికార్లు చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ సందేహాలు పటాపంచలు
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Allu Arjun : తానా వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అల్లు అర్జున్కు షాకిచ్చిన రాఘవేంద్ర రావు
-
Samantha : ‘మీ వల్లే నేను బ్రతికున్నా’.. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?