Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Dreams In Shanidevudu Is Good For All

Dreams: కలలో ఈ దేవుడు కనిపించాడో.. మీకు అదృష్టం యోగం పట్టడం ఖాయం

Dreams: కలలో ఈ దేవుడు కనిపించాడో.. మీకు అదృష్టం యోగం పట్టడం ఖాయం
  • Edited By: kusuma,
  • Updated on June 19, 2025 / 11:46 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Dreams: నిద్రపోతే సాధారణంగా కలలు రావడం అనేది సహజం. కొందరికి మంచి కలలు వస్తే.. మరికొందరికి చెడు కలలు వస్తాయి. అయితే కలలు వచ్చే దాని బట్టి ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు. కలలో మంచివి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే కలలో కొన్నిసార్లు దేవుడు కూడా వస్తాడు. ఇంతకీ ఏ దేవుడు వస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది? ముఖ్యంగా అదృష్ట యోగం పట్టాలంటే కలలో ఏ దేవుడు కనిపించడం ముఖ్యం? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెమలితో శని దేవుడు
కలలో శని దేవుడు కనిపిస్తే చాలా మంచిది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. అయితే శని దేవుడు నెమలితో కలలో కనిపిస్తే మంచిది అని చెప్పవచ్చు. దీనివల్ల జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే ఆర్థికంగా బాగా ఎదుగుతారు. ఏ పని చేపట్టినా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు.

కాకితో శని దేవుడు
శని దేవుడు కాకిపై కనిపిస్తే మంచిదని భావించాలి. ఇలా కల వస్తే సమాజంలో గౌరవం, అన్ని కూడా లభిస్తాయి. అయితే కాకిపై శని దేవుడు కాకుండా కాకితో వస్తే మాత్రం ఎన్నో సమస్యలు తప్పవు. ప్రతీ విషయంలో గొడవలు వస్తాయి. ఏ పని కూడా అనుకున్న సమయానికి జరగదు. అలాగే ఎన్నో ఒడిదుడుకులు ఉండటంతో పాటు గౌరవం కూడా కోల్పోవాల్సి వస్తుందని పండితులు అంటున్నారు.

ఏనుగుతో శని దేవుడు
ఏనుగుతో పాటు శని దేవుడు కలలో కనిపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్న వారికి ఎంతో మంచిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని పండితులు చెబుతున్నారు.

శని దేవుడికి పూజ
శని దేవుడికి పూజ చేస్తున్నట్లు ఏదైనా కల వస్తే మీరు చాలా హ్యాపీగా ఉన్నారని, ఇకపై కూడా హ్యాపీగా ఉంటారని అర్థం. అనుకున్న పనులు అన్ని కూడా ఈజీగా జరుగుతాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా ఉండవు. ప్రతీ విషయంలో కూడా అనుకున్నట్లు జరుగుతుందని పండితులు అంటున్నారు.

గ్రద్దతో శని దేవుడు
గ్రద్దతో పాటు శని దేవుడు కలలో కనిపిస్తే మంచిది కాదని పండితులు అంటున్నారు. ఇలాంటి కలలు వస్తే ఇంకా సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోండి.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా

Tag

  • Dreams
  • Elephant
  • financial issues
  • Good for all
  • job
Related News
  • Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

  • Salt Tips: ఉప్పుతో ఇలా చేశారో.. కుభేర యోగం పట్టడం ఖాయం

  • Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే

  • Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి ఇక అదృష్టమే.. ఏం పట్టినా బంగారమే

  • Financial Issues: అప్పులు బాధలతో నరకం అనుభవిస్తున్నారా.. ఈ మంత్రం జపించండి చాలు

  • Viral Video : సూపర్ మార్కెట్లోకి షాపింగ్ కు వెళ్లిన గజరాజు.. పాపం ఆకలేసి ఉంటుంది

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us