Money: ఈ చెట్టు ఆకుతో మీరు ఇలా చేస్తే.. డబ్బే డబ్బు

Money: డబ్బు అనేది ప్రతీ ఒక్కరికి కూడా కావాలి. ఎంత డబ్బు ఉన్నా కూడా అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. అయితే కొందరు ఎంత సంపాదించినా కూడా డబ్బు సమస్యలు పెరుగుతూనే ఉంటారు. సంపాదించిన డబ్బు అసలు ఇంట్లో నిలవదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. సంపాదించిన డబ్బును ఎలా సేవ్ చేస్తున్నారు.. దాన్ని ఎలా విస్తరిస్తున్నారని ముఖ్యం. అయితే సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాలి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎందులో సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందుల కూడా ఉండవు. అయితే డబ్బు ఇంట్లో వృద్ధి చెందాలంటే రావి చెట్టు ఆకులతో కొన్ని పరిహారాలు చేయాలి. మరి రావి చెట్టుతో ఎలాంటి పరిహారాలు చేస్తే డబ్బు వృద్ధి చెందుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఆకుపై ఇలా రాస్తే..
రావి ఆకును తీసుకుని బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత పసుపు, పెరుగు రాసి.. పర్సులో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం డబ్బు వృద్ధి చెందుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. సంపాదించిన డబ్బు కూడా నిల్వ ఉంటుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. కేవలం డబ్బుల సమస్యలు మాత్రమే కాకుండా ఉద్యోగం, చదువు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇంట్లో సంతోషం కూడా వస్తుంది. సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి.
నీళ్లు సమర్పించడం
కొన్ని దోషాలు ఉంటే కొందరికి సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండాలంటే.. రావి చెట్టుకు నీళ్లు వేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. సంతోషంగా ఉంటారు.
దీపం
రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో శనివారం నాడు దీపం పెట్టడం వల్ల అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. దీపం పెట్టిన తర్వాత ఏడు ప్రదక్షిణలు చేస్తే.. సమస్యలు తొలగిపోయి.. అదృష్టం కలుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే సంతోషం కూడా కలుగుతుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా ఇట్టే తీరిపోతాయి.
గంగాజలంలో వేస్తే
కొందరికి ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడుతుంది. అలాంటి వారు మంగళవారం నాడు రావి ఆకులతో ఓ చిన్న పరిహారం చేయాలి. 11 రావి ఆకులను తీసుకుని వాటిపై కుంకుమ లేదా చందనం రాయాలి. ఈ ఆకులను హనుమాన్‌కి సమర్పిస్తే.. అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా కూడా జరుగుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
-
Breakfast: బ్రేక్ ఫాస్ట్ టైంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Bank Deposit: బ్యాంకులో ఎక్కువగా డిపాజిట్ చేశారో.. మీకు నోటీసులు తప్పవు
-
Late Marriage: ఆలస్యంగా పెళ్లి అవుతుందని చింతించకు బ్రో.. ఈ మ్యారేజ్ కూడా ఆరోగ్యానికి మంచిదేనట!
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి