Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Zodaic Signs For Sani Devudu Good Things

Zodiac Signs: శని ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Zodiac Signs: శని ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
  • Edited By: kusuma,
  • Updated on June 3, 2025 / 06:44 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Zodiac Signs:న్యాయ దేవుడిగా భావించే శని దేవుడు ప్రతీ ఒక్కరి జీవితాల్లో ముఖ్యమైన వాడు. శని ఒకరి జాతకంలో ఉన్నాడంటే మాత్రం తప్పకుండా వారికి మంచి లేదా చెడు ఏదైనా జరిగే అవకాశం ఉంది. ముందు చెడు ఇచ్చినా కూడా ఆ తర్వాత ఏదో ఒకటి మంచి ఇస్తాడు. అయితే శని ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఇలా ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఎలాంటి చెడు పనులు అయినా కూడా వారికి అన్ని విధాలుగా కూడా మంచి జరగనుంది. శని ప్రభావం వల్ల రెండేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న రాశులకు కూడా మంచి జరుగుతుంది. ఏ పని చేపట్టినా కూడా మంచే జరుగుతుంది. పనుల్లో ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇకపై అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే శని ప్రభావం వల్ల మంచి జరగనున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

కన్య రాశి
శని మార్పు వల్ల కన్యా రాశి వారికి మంచి జరగనుంది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పనులు అన్ని కూడా సాఫీగా సాగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం ఉంది. మానసిక సంతోషం ఏర్పడుతుంది. కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు.

కర్కాటక రాశి
శని సంచారం వల్ల ఈ రాశి వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరు స్థిరాస్తి కొనుగోళ్లు చేయడానికి ఇది మంచి సమయం. డబ్బులు ఆదా చేస్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని పండితులు అంటున్నారు. ఈ సమయంలో వీరు ఏ పని ప్రారంభించినా కూడా అంతా మంచే జరుగుతుంది. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.

మకర రాశి
ఈ రాశి వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు అందుతాయి. ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత మెరుగుపడుతుందని పండితులు అంటున్నారు. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిన్నింటికీ కూడా ఇప్పుడు విముక్తి లభిస్తుంది. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. శని ముందు చెడు ఫలితాలను ఇచ్చినా కూడా ఆ తర్వాత మాత్రం మంచి ఫలితాలను ఇస్తుంది. గతంలో ఉన్న సమస్యలు అన్నింటికి కూడా పరిష్కారం చూపిస్తుంది.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Jawahar Navodaya Notification: జవహర్ నవోదయ నోటిఫికేషన్ రిలీజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

Tag

  • Good things
  • Latest telugu news
  • Sani Devudu
  • Zodiac signs
Related News
  • Cancer: గ్లోబల్ వార్మింగ్‌తో.. క్యాన్సర్‌కు ఏదైనా సంబంధం ఉందా?

  • Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్

  • Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు

  • Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కావాల్సిన విటమిన్.. తక్కువైతే ప్రాణాలకే ప్రమాదం

  • Sreeleela: ఎంగేజ్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన శ్రీ లీల

  • Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us