RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
RCB Stampede రిపోర్డును కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది.

RCB Stampede: ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ విజయం సాదఇంచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే జూన్ 4వ తేదీన బెంగళూరలో విక్టరీ పెరేడ్ నిర్వహించాలని ఆర్సీబీ యాజమన్యం చూసింది. అయితే పరేడ్ నిర్వహించడానికంటే ముందే రద్దయింది. చిన్నస్వామి స్టేడియా దగ్గర భారీ తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక రిపోర్టు తయారు చేసింది.
ఆ రిపోర్డును కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా.. పోలీసులను సంప్రదించకుండా ఆర్సీబీ విక్టరీ పరేడ్ చేయడానికి పూనుకుందని పేర్కొంది. ఆ రిపోర్టులో ఆర్సీబీ జూన్ 3వ తేదీన పోలీసులను సంప్రదించింది. విక్టరీ పెరేడ్ కు అవకాశం ఉందని తెలిపింది. ఇది కేవలం సమాచరం ఇవ్వడం కోసం మాట్రమే చేసింది.
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
RCB Stampede : తొక్కిసలాట క్రియేట్ చేసిందే..ఆర్సీబీ సంబరాల్లో విషాదంపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు!
-
Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్‌లో #ArrestKohli
-
Bengaluru Stampede Tragedy: మీరు మారరా.. తొక్కిసలాటపై మండిపడుతున్న నెటిజన్లు
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Virat Kohli Sensational Comments Rohit: రోహిత్‌పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?