AI Videos: అమ్మాయిలతో ఏంట్రా ఈ పనులు?
AI Videos స్టాండప్ కామెడీ పేరుతో వల్గర్ జోక్స్, ఆడపిల్లల రూపాన్ని పోలిన డీప్‌ఫేక్ వీడియోల రూపంలో ఈ కంటెంట్ చక్కర్లు కొడుతోంది.

AI Videos: సోషల్ మీడియాలో ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తయారైన అసభ్య వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్టాండప్ కామెడీ పేరుతో వల్గర్ జోక్స్, ఆడపిల్లల రూపాన్ని పోలిన డీప్‌ఫేక్ వీడియోల రూపంలో ఈ కంటెంట్ చక్కర్లు కొడుతోంది. నిజమైన మహిళలుగా అనిపించేలా తయారు చేసిన ఈ వీడియోలు ప్రేక్షకులను మభ్యపెడుతున్నాయి.
AI టూల్స్‌ను దుర్వినియోగం చేస్తూ కొంతమంది టెకీలు వీటిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళల గౌరవాన్ని భంగపెట్టేలా ఉండటంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, డీప్‌ఫేక్‌ను నియంత్రించే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మౌలిక హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
AIతో ఆడపిల్ల బూతు వీడియోలు..
స్టాండప్ కామెడీ పేరుతో వల్గర్ జోక్ లు
నిజమైన అమ్మాయిలు అనుకునేలా ఉన్న AI వీడియోలు
ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ను దుర్వినియోగం చేస్తున్న కొంతమంది టెకీలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు pic.twitter.com/LK3IHwpirO
— ChotaNews App (@ChotaNewsApp) July 16, 2025
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
Doctors Day Special : ఏఐ vs. డాక్టర్లు.. హెల్త్ విషయంలో ఎవరిపై నమ్మకం ఉంచాలి?
-
Whatsapp AI: బోర్ కొడుతుందా.. వాట్సాప్‌లో ఏఐ ఫ్రెండ్‌తో ఇలా మాట్లాడండి
-
AI blackmails developer: నీ రిలేషన్స్ అన్ని బయట పెడతా.. డెవలపర్‌కి ఏఐ బ్లాక్ మెయిల్
-
Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
-
AI Hospital : ప్రపంచపు మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించిన చైనా.. డాక్టర్లంతా రోబోలే