Motorola: మోటారోలా నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు

Motorola: మార్కెట్ లోకి డైలీ ఎన్నో కొత్త మొబైల్స్ వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతీ మొబైల్ కాకపోయినా.. మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ఎక్కువగా కొంటుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి ఎక్కువగా 5 జీ మొబైల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో మోటరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మిగతా ఏ మొబైల్ ఫోన్ లో లేనివి ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో 300 మెగా పిక్సెల్ DSLR వంటి కెమెరా ఉంది. అలాగే హెచ్‌డీ క్వాలిటీ ఉంటుంది. మీరు తీసిన ఫొటోస్ నాణ్యతతో ఉంటాయి. ఏ సమయంలో మీరు ఫొటోలు తీసినా కూడా చాలా క్లారిటీతో వస్తాయి. ఈ ఫోన్ బ్యాటరీ కూడా పవర్ ఫుల్‌గానే ఉంటుంది. ఇందులో 7000mAh బ్యాటరీ పవర్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ కూడా క్వాలిటీ ఉంటుంది. దీని డిస్‌ప్లే స్క్రీన్ 6.56 అంగుళాలు ఉంటుంది. అలాగే 1220×2670 పిక్సెల్‌ల ఎల్‌సీడీ డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది. డిస్‌ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 Hz, డిస్‌ప్లే టచ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 200 Hz ఉంటుంది. ఈ మొబైల్‌కి ఫ్రంట్ కెమెరా 48 మెగా పిక్సెల్ ఉంటుంది. దీనివల్ల కెమెరా కూడా బాగా పనిచేస్తుంది. ఎలా తీసినా కూడా ఫొటోలు వస్తాయి.
ఈ మొబైల్ ఛార్జర్ కూడా 133 వాట్స్ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్‌లో మెమోరీ కూడా ఎక్కువగానే ఉంది. 256 జీబీ స్టోరేజ్ ఉండటంతో పాటు 8జీబీ ర్యామ్ కూడా ఇచ్చాడు. ఈ మొబైల్ త్వరలో లాంఛ్ కాబోతుంది. దీని ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. ఈ ఏడాది జూలైలో లాంఛ్ చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఈ మొబైల్ ఫీచర్స్ బాగుంటాయి. కెమెరా క్వాలిటీ ఉండటంతో పాటు ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది. ఒక రోజు మొబైల్‌కి ఛార్జింగ్ పెడితే ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే అనవసరం లేని యాప్స్ కూడా ఉండవు. వీటివల్ల ఎలాంటి అడ్డమైన యాడ్స్ కూడా రావు. మిగతా కంపెనీ మొబైల్స్‌తో పోలిస్తే.. మోటారోలా మొబైల్స్ బాగుంటాయి. ఈ మొబైల్స్ లోని అన్ని ఫీచర్లు కూడా సాధారణంగా అందరికీ నచ్చుతాయి. ఈ మొబైల్స్ వాడటం చాలా బెటర్. అయితే ఇన్ని ఫీచర్లు ఉండటంతో పాటు ధర కూడా తక్కువగానే ఉంటే.. ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మరి దీని ధర తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
-
Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
-
Google pixle: 16జీబీ ర్యామ్ గూగుల్ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపు..!