Electric Bike: సింగిల్ ఛార్జ్‌తో అదిరిపోయే బైక్.. ధర తెలిస్తే అప్పు చేసి అయిన వెంటనే కొనేస్తారు భయ్యా

Electric Bike:మార్కెట్‌లో ప్రస్తు్తం ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌లు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి ఎన్నో బైక్‌లు వస్తున్నాయి. కానీ ఏవి అయితే ఎక్కువగా ఛార్జింగ్ వస్తుందో అలాంటి బైక్‌లను తీసుకోవడానికే చాలా మంది ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఓ ఎలక్ట్రిక్ బైక్ వచ్చింది. ప్రముఖ సైకిల్ కంపెనీ ఒబెన్ సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్ రోర్ ఈజెడ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. దీన్ని అమెజన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఉంచింది. ఈ రోర్ ఈజెడ్ బైక్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా ఉంది. ఈ బైక్‌ను ప్రతీసారి ఛార్జింగ్ పెట్టక్కర్లేదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు దాదాపుగా 175 కిలో మీటర్ల వరకు ఆగకుండా వెళ్తుంది. అయితే ఈ బైక్ 3. 4 కిలోవాట్, 4. 4 కిలోవాట్ల సామర్థ్యంతో ఉంటుంది.
ఇందులో మోడళ్ల బట్టి ధరలు ఉంటాయి. అయితే ఈ బైక్ 3.4 కిలోవాట్ ధర అయితే ధర రూ.1,19,999 ఉంటుంది. అదే 4.4 కిలోవాట్ల బైక్ ధర రూ.1,29,999 ఉంటుంది. వీటితో పాటు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే దీన్ని అమెజాన్‌లో కొంటే ఇంకా డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు మీరు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డుతో తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోర్ ఈజెడ్ బైక్ గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కేవలం మూడు సెకన్లలో ఒక 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా ఎక్కుతుంది.
ఈ బైక్‌ను కొత్త స్మార్ట్ ఫీచర్లతో తయారు చేశారు. ఇందులో కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇది అంబర్, సర్జ్ సియాన్, లుమినా గ్రీన్, ఫోటాన్ వైట్ అనే 4 గొప్ప కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే రోర్ ఈజెడ్ లుక్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇందులో ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీరు రూ.9,999 కి లభించే ప్లాన్ నుంచి తీసుకోవచ్చు. దీనివల్ల మీకు వారంటీ లభిస్తుంది. అయితే మీరు బైక్ కొని 8 సంత్సరాలు అయినా కూడా వారంటీ చెల్లుతుంది. 80,000 కిలోమీటర్ల వరకు ఉన్నా కూడా బ్యాటరీకి వారంటీ లభిస్తుంది. ఆ తర్వాత ఈ బైక్‌ను ఎవరు కొనుగోలు చేసినా కూడా వారంటీ లభిస్తుంది. అయితే ప్రస్తుతం వీటి షోరూమ్‌లు తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది పెంచాలని చూస్తున్నారు. బెస్ట్ ఫీచర్లతో ఉన్న ఈ బైక్‌ను డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి అయినా కొనుగోలు చేయవచ్చు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Skyrider X6: వచ్చేస్తున్న ఎగిరే బైక్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
-
Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!