Viral Video : రోడ్డుపై స్కూటీతో విన్యాసాలు.. అమ్మాయి డేంజరస్ స్టంట్ వైరల్

Viral Video: రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కొందరు చిత్రవిచిత్రమైన చేష్టలు చేస్తూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావంతో కొందరు వ్యక్తులు రోడ్డుపై వింతైన స్టంట్లు చేయడానికి వెనుకాడడం లేదు. వాస్తవానికి స్టంట్లు చేసేటప్పుడు చాలామంది తమ ప్రాణాలను కూడా లెక్కచేయరు. అవకాశం దొరికితే చాలు స్టంట్లు చేయడం మొదలు పెడతారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తే చాలు, వాటిని చూడటమే కాకుండా విపరీతంగా షేర్ కూడా చేస్తున్నారు. ఈ స్టంట్లు అమ్మాయిలు, అబ్బాయిలు తీడా లేకుండా చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఒక అమ్మాయి రోడ్డుపై స్కూటీని ఊపుతూ తిప్పుతూ కనిపించింది.
సాధారణంగా ఎవరైనా అబ్బాయి రోడ్డుపై బైక్‌ను లేదా స్కూటీని ఊపుతూ నడుపుతుంటే అది అబ్బాయే అయి ఉంటాడని అనుకుంటారు. కానీ ప్రతిసారీ అలా ఉండాలని ఏం లేదు. కొన్నిసార్లు అమ్మాయిలు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి సరదాగా స్కూటీని ఊపుతూ నడుపుతోంది. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు మాత్రం ‘ఖచ్చితంగా అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి అయి ఉంటాడు!’ అని కామెంట్లు చేస్తున్నారు.
Read Also:Funny Video: జూలో ఫన్నీ ఘటన.. ముద్దు పెట్టుకుంటున్న అమ్మాయి మీద ఉమ్మేసిన గొర్రె
View this post on Instagram
వీడియోలో చూస్తే.. ఒక అమ్మాయి తన స్కూటీని ఊపుతూ తిప్పుతూ కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి ఈ స్టంట్‌ను నడి రోడ్డు మీద చేస్తోంది. అమ్మాయి సరదాగా స్కూటీని ఊపుతూ ఎవరినీ ఢీకొట్టకుండా తన స్టంట్ చేస్తుండడంతో ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
Read Also:Viral News: హిమాచల్‌లో 60 కోట్ల ఏళ్ల నాటి ‘నిధి’.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన!
ఈ వీడియోను paagalworldfull అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి వేలాది మంది ఈ వీడియోను చూశారు. ఒక యూజర్ ‘ఇలాంటి స్టంట్‌ను నడుస్తున్న రోడ్డుపై ఎవరు చేస్తారు?’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘ఒక్క చిన్న తప్పు జరిగినా రోడ్డుపై పడిపోతారు’ అని రాశారు. ఇంకొకరు ‘ఈ వీడియో షేర్ చేయండి… ఇది ముందు ముందు ఎక్కడో ఒక చోట తప్పకుండా పడిపోతుంది’ అని కామెంట్ చేశారు. ఇంకా చాలా మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు