Pujari Crocodile Boating Viral Video: మొసలిపై స్వామిజీ బోటింగ్.. వీడియో చూశారా?
Pujari Crocodile Boating Viral Video: సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్య పరుస్తాయి. ఇంకా కొన్ని మనుషులను భయపెడతాయి. అయితే ఇటీవల ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి భారీ మొసలిపై ఏమాత్రం భయం లేకుండా స్వారీ చేయడం కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయ్యారు. “అసలు ఇది సాధ్యమేనా?”, “ఇది నిజంగానే జరిగిందా? లేకపోతే ఫేక్ వీడియోనా” అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొసలిపై కూర్చోవడం అనేది జరగదు. మొసలి అసలు కూర్చొనే ఛాన్స్ కూడా ఇవ్వదు. అలాంటిది ఒక స్వామిజీ మొసలిపై కూర్చోని నీటిలో ఆడే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?
ఒక భారీ మొసలి నీటిలో నిశ్చలంగా ఉండగా, ఒక వ్యక్తి దాని వీపుపై కూర్చుని ఉంది. ఆ వ్యక్తి మొసలిని నిమరడం, దానితో సరదాగా ఉన్నట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్వామి దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా వాటితో ఆడాడు. సాధారణంగా మొసళ్లు అత్యంత ప్రమాదకరమైన జంతువులు. వాటికి దగ్గరగా వెళ్లడమే చాలా కష్టం. అలాంటిది వాటిపై స్వారీ చేయడం అనేది ఊహకు కూడా అందని విషయం. అందుకే ఈ వీడియో క్షణాల్లో వేల మంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఇతను మనిషి కాదు ఏమో అందుకే మొసలిపై కూర్చోని ఆడుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా మనిషికి అయితే మొసలి అంటే చాలా భయం ఉంటుంది. మనిషి అయితే ఇలా చేయలేడని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు ఈ వీడియో నిజం కాదని, ఫేక్ అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏఐ వీడియోలు ఎక్కువ అయ్యాయి. ఇవి కూడా చూడటానికి అచ్చం రియల్ వీడియోలు ఉన్నట్లే ఉన్నాయి. దీంతో చాలా మంది ఇవి నిజం వీడియోలు అని నమ్ముతున్నారు. అయితే అది తప్పకుండా ఏఐ వీడియో అయి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఒక మనిషి మొసలిపై ఎక్కి కూర్చోవడం అనేది అసాధ్యం అని అంటున్నారు. ఏది ఏమైనా వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
देखिए सनातन धर्म की ताकत
पुजारी महाराज को मंदिर तक अपनी पीठ पर ले जाता है यह मगरमच्छ।। pic.twitter.com/5PJfCKdAKx— Disha Rajput (@DishaRajput24) June 11, 2025
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి
-
Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
Bigg Boss Season 9: బిగ్ బాస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది