Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Apeapcet Results Out Now

APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి

APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి
  • Edited By: kusuma,
  • Updated on June 9, 2025 / 06:44 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

APEAPCET: ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది ఎందరో విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. ఈ పరీక్షను రాసి క్వాలిఫై అయితేనే ఇంజినీరింగ్, ఫార్మసీలో చదవడానికి అవుతుంది. అయితే ఈ పరీక్షను ఇంటర్ పూర్తి అయిన వారు రాస్తారు. ఇంటర్‌లో పాస్ అయితేనే తర్వాత ఇంజినీరింగ్ వంటివి చదువుతారు. లేకపోతే మాత్రం ఇందులో క్వాలిఫై అయినా కూడా జాయిన్ కావడానికి కుదరదు. అయితే వీటికి పరీక్షలు రాస్తే కొన్ని మార్కులు సాధించాలి. అర్హత మార్కులు సాధిస్తేనే తర్వాత చదవడానికి కుదురుతుంది. లేకపోతే మాత్రం ఆ ఏడాది ఖాళీగా ఉండాలి. అర్హత మార్కులు రాకపోతే ర్యాంకు కార్డు కూడా రాదు. దీంతో ఏడాది మొత్తం వృథా అవుతుంది. అయితే పరీక్షల రాసిన తర్వాత విద్యార్థులు ఈ కీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ పరీక్ష ఫలితాలను ఎలా తెలుసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

పరీక్ష రాసిన విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఏపీ ఈఏపీసెట్-2025 ఫలితాలు అనే లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మార్కులతో పాటు ర్యాంకులు డిస్‌ప్లే అవుతాయి. అయితే ఇలాగే కాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ ఈఏపీసెట్ – 2025 ఫలితాలు ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో పాటు వాట్సాప్ నంబర్ 9552300009కి ‘Hi’ అని మెసేజ్ చేసినా కూడా ఈజీగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అయితే మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసిన తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ ఆప్షన్‌లో ‘విద్యా సేవలు’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు- 2025 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యాక మీ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నమోదు చేయాలి. ఇలా చేస్తే మీ ఫలితాలు వస్తాయి. అయితే దీనికి విడతల వారీగా సీట్లను కేటాయిస్తారు. ఒకవేళ సీట్లు ఖాళీగా ఉంటే, స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.

Tag

  • Andhra pradesh
  • APEAPCET
  • Entrance
  • Ranks
  • Results
Related News
  • Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?

  • AP PGECET 2025: ఏపీ పీజీ సెట్ 2025 పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

  • Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్

  • DSC: డీఎస్సీ హాల్ టికెట్లు అభ్యంతరాలు ఉంటే.. సంప్రదించాల్సిన నంబర్లు ఇవే

  • Ap: గర్భిణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులన్నీ ఇకపై ఫ్రీ

  • AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us