Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Kubera 100 Crores Club Is Entering Soon

Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
  • Edited By: kusuma,
  • Updated on June 24, 2025 / 10:08 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Kubera: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కుబేర మూవీ మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ధనుష్, నాగార్జున, రష్మిక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు కూడా రాబడుతోంది. ఈ సినిమా స్టోరీ బాగుండటంతో పాటు ధనుష్ నటన కూడా బాగుంది. దీంతో హిట్ టాక్‌తో పాటు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి కుబేర మూవీ చేరనుంది. జూన్ 20న థియేటర్లలో రిలీజైన మూవీ నాలుగు రోజుల్లోనే రూ.54.77 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అయితే మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే రూ.5.77 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే త్వరలోనే ఈ మూవీ రూ.100 కోట్లకు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నాలుగు రోజుల్లోనే కుబేర మూవీ గ్రాస్ కలెక్సన్లు రూ.90 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ అన్నింట్లో కూడా మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ మూవీ స్టోరీ కొత్తగా ఉండటంతో పాటు ధనుష్, నాగార్జున యాక్టింగ్ అయితే వేరే లెవల్‌లో ఉంటుంది.

లక్షల కోట్లు స్కామ్ విషయంలో స్టోరీని శేఖర్ కమ్ముల కొత్తగా చూపించాడు. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక కీ రోల్ పోషించారు. సినిమా మొత్తం మీద బాగుంది. అయితే ఫస్టాఫ్ బాగానే ఉన్నా కొన్ని సందర్భాల్లో స్లో నరేషన్ అనిపిస్తుంది. సెకాండాఫ్‌లో మొత్తం ధనుష్ యాక్టింగ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే డైలాగ్‌లు సూపర్‌గా ఉన్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాకు మ్యూజిక్ ప్లస్ అని చెప్పవచ్చు. నాగార్జున కూడా ఈ సినిమాలో బాగా నటించాడు. నాగార్జున, ధనుష్, రష్మికా యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉన్నాయి. కాకపోతే సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకు మొత్తం స్టోరీ చెప్పడమే మూవీకి కాస్త మైనస్ అని చెప్పవచ్చు. ఇలా కాకుండా కాస్త సీన్లు మార్చి ఉంటే బాగుండేది. దీనివల్ల ప్రేక్షకులకు ఇంకా సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సినిమాపై బోరింగ్‌గా ఉండకుండా ఉంటుంది. అయితే సినిమాలో విలన్ పాత్ర కూడా పెద్దగా లేదు. మొదట్లో కాస్త విలన్‌గా కనిపించినా తర్వాత పాత్రలో అంత లేదు. విలన్‌ను కాస్త చక్కగా తీర్చిదిద్దితే బాగుండేది. అయితే సినిమా మొత్తం ఒకే పాయింట్. దీనివల్ల కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని నెగిటివ్స్ తప్పా మిగతా అంతా కూడా బాగుంది. సినిమాకి ప్లస్ ధనుష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాస్త పర్లేదు. ఇంకా బాగా దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చి ఉంటే బాగుండేది.

Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Tag

  • 100 CRORE CLUB
  • Collections
  • Hero Dhanush
  • Kubera
  • Nagarjuna
Related News
  • Devi Sri Prasad: కుబేర సక్సెస్ మీట్ స్పీచ్.. పేమెంట్‌కు దేవిశ్రీ కౌంటర్ వేశాడా?

  • Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్

  • Kubera Movie: కుబేర మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటే వేరేలా ఉండేదిగా!

  • Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ

  • Kubera Twitter Review: కుబేర ట్విట్టర్ రివ్యూ!

  • Rashmika : రష్మిక పై ప్రశంసల వర్షం కురిపించిన నాగార్జున, సల్మాన్, శేఖర్ కమ్ముల.. ఎందుకంటే ?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us