Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Kubera Achieves Grand Success Chiranjeevis Blessings Dhanushs Humility

Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్

Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్
  • Edited By: rocky,
  • Updated on June 22, 2025 / 09:31 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Dhanush: మనదేశంలో సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక సంస్కృతి, ఒక భావోద్వేగం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ, సరిహద్దులను చెరిపేస్తోంది. ఈ కోవలోనే టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం భారీ విజయాన్ని సాధించి, ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భాషాబేధాలు లేకుండా అందినీ ఆకట్టుకుంటుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో మెగాస్టార్ ను చూడగానే ధనుష్ ఆయన కాళ్లకు నమస్కరించారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ఆదివారం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Read Also:Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్

ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే చిత్ర బృందం సభ్యులను పలకరించారు. అయితే, అక్కడే ఉన్న ధనుష్, చిరంజీవిని చూడగానే వెంటనే ఆయన కాళ్ళకు నమస్కరించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ధనుష్ చూపిన ఈ వినయం పెద్దల పట్ల భారతీయ సంస్కృతిలో ఉండే గౌరవాన్ని మరోసారి చాటింది. అనంతరం, చిరంజీవి, ధనుష్ ఇద్దరూ కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. వారిద్దరి మధ్య సినీ రంగం, వ్యక్తిగత విషయాలపై సంభాషణ సాగినట్లు తెలుస్తోంది.

‘కుబేర’ చిత్రం ఈ సినిమా ఈ నెల 20న విడుదలైన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అగ్రతారలు నటించడంతో పాన్ ఇండియా లెవల్లో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ధనుష్, నాగార్జున, రష్మికల నటన, శేఖర్ కమ్ముల దర్శకత్వం ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.ఇటీవల చిరంజీవి, డైరెక్టర్ శేఖర్ కమ్ములకు కాస్ల్టీ పెన్ గిఫ్టుగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read Also:Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్

Tag

  • Chiranjeevi
  • Dhanush
  • Kubera
  • Nagarjuna
  • Rashmika Mandanna
Related News
  • Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!

  • Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం

  • Rashmika : వామ్మో.. బాలీవుడ్‎లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

  • Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?

  • Kubera : ఒకచోట హిట్.. ఇంకోచోట ఫ్లాప్.. ‘కుబేర’ కలెక్షన్లపై అంతుచిక్కని మిస్టరీ!

  • Vishvambhara : చిరంజీవి అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సినిమా మళ్లీ వాయిదా

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us