Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Kubera Twitter Review

Kubera Twitter Review: కుబేర ట్విట్టర్ రివ్యూ!

Kubera Twitter Review: కుబేర ట్విట్టర్ రివ్యూ!
  • Edited By: kusuma,
  • Updated on June 20, 2025 / 09:29 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Kubera Twitter Review: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ , నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ కుబేర’. నేడు థియేటర్లలోకి ఈ మూవీ వచ్చింది. అయితే యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేయడంతో ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. నెటిజన్లు మూవీ బాగుందని ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. కుబేర మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అన్ని కూడా మూవీపై అంచనాలను పెంచాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల కావడంతో చూసి అదిరిపోయిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎవరెవరు ఎలా నటించారు? మూవీ ఎలా ఉంది? అనే పూర్తి వివరాలు కూడా ఈ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Chaala rojulu tharvatha oka movie ki intha positive response ravadam 🫡

Our Telugu Director Sekhar Kammula got the career Best performance out of #Dhanush 🛐#Kuberaa | #Kuberaareview pic.twitter.com/XunLB7UAGO

— Nenu_paapini (@relangi_mavaya1) June 20, 2025

కుబేర్ స్టోరీ కొత్తగా ఉందని, శేఖర్ కమ్ముల స్టోరీని బాగా రాశారని అంటున్నారు. ఫస్టాప్ అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదని చెబుతున్నారు. సెకాండాఫ్‌లో కొన్ని చోట్ల కాస్త లాగ్ సీన్లు ఉన్నాయని అంటున్నారు. అయితే సినిమా జోనర్ అంతా కూడా కొత్తగా, డిఫరెంట్‌గా ఉందని ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. మొత్తం మీద కుబేర సినిమా అదిరిపోయిందని ట్విట్టర్ టాక్ తెలుస్తోంది. నాగార్జున, ధనుష్, రష్మిక యాక్టింగ్ అయితే పీక్స్‌లో ఉందట. ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. ముఖ్యంగా ధనుష్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాకు పక్కాగా ధనుష్‌కు అవార్డు వస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే శేఖర్ కమ్ముల కోసం నాగార్జున, ధనుష్ మూవీ ఒపుకున్నారట. మొత్తానికి సినిమా అయితే సూపర్ ఉంది. పక్కాగా వీరి ముగ్గురి అకౌంట్‌లో మరో హిట్ పడబోతుంది. కొన్ని సీన్లు వాటి ఎలివేషన్లు, డైలాగ్‌లు అయితే సూపర్ ఉన్నాయి.

Excellent second half. There are many emotionally charged sequences and the screenplay is racy. This second half is the best work of Sekhar Kammula’s career.

Dhanush – TAKE A BOW! A knockout performance. He moves you to tears with his innocent portrayal and takes charge when…

— Sharat chandra 🦅 (@Sharatsays2) June 20, 2025

డబ్బు కోసమే సినిమా మొత్తం ఉంటుంది. కానీ సినిమాలో అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయని నెటిజన్లు ట్విట్‌లు చేస్తున్నారు. ధనుష్ తన కెరీర్‌లో మరో మంచి సినిమా చేశాడు. రష్మిక పాత్ర కూడా బాగుందట. అలాగే మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్లస్ అని చెప్పవచ్చు. ఈ సినిమా అందరూ చూడవచ్చు. డబ్బు విలువ గురించి చెప్పే సినిమా. కొన్ని ఎమోషనల్ సీన్లు కూడా అదిరిపోయాయట. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సినిమా అయితే హైలెట్ అని తెలుస్తోంది. కొన్ని పాటలు, విజువల్స్, స్క్రీన్ ప్లే, నటన, కథలో కొత్త దనం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కూడా సూపర్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా స్టోరీ బాగుంది? హిట్ కావడం పక్కా? మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా మూవీ చూసేయండి.

#Kuberaa stands as a decent crime drama with engaging sequences spread across both halves. It delivers some gripping moments and an interesting setup, but the sluggish pacing and an overly stretched runtime hinder its overall impact. The hurried pre-climax and climax also leave… pic.twitter.com/sNTTGA9jHX

— KLAPBOARD (@klapboardpost) June 20, 2025

Read Also:Satellite internet: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా శాటిలైట్ ఇంటర్నెట్

#Kuberaa is a watchable crime drama that has solid moments that work well in both halves, but, at the same time, is too lengthy with an uneven pace and a rushed pre-climax and climax sequence.⁰⁰First and foremost, Dhanush gives arguably his career-best performance. He is superb…

— Venky Reviews (@venkyreviews) June 20, 2025

First half anta cheta ga undi ga ra Babu 😶‍🌫️😶‍🌫️
Dhanush acting ok 👍🏻, super em kaadu ippatidaka
Nag, rashmika 🙏🏻🙏🏻🤡#Kuberaa

— Dhoola Starrr (@dhoola_starr143) June 20, 2025

Tag

  • Akkineni Nagarjuna
  • Dhanush
  • Kubera
  • Kubera twitter review
  • Rashmika Mandanna
Related News
  • Kubera: 100 కోట్ల క్లబ్‌లోకి కుబేర.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?

  • Devi Sri Prasad: కుబేర సక్సెస్ మీట్ స్పీచ్.. పేమెంట్‌కు దేవిశ్రీ కౌంటర్ వేశాడా?

  • Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్

  • Kubera Movie: కుబేర మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో.. చేసి ఉంటే వేరేలా ఉండేదిగా!

  • Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ

  • Sekhar Kammula : రాజకీయాలు మారిపోయాయి.. సరైన రీజన్ ఉన్నప్పుడే ‘లీడర్ 2’ వస్తాడు : శేఖర్ కమ్ముల

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us