Ramayana Movie Budget: రామాయణ బడ్జెట్ ఇన్ని కోట్లా.. ఇండియాలో అధిక బడ్జెట్ మూవీ ఇదేనా!

Ramayana Movie Budget: దర్శకుడు నితేష్ తివారి రామాయణ మూవీని తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఒకే అయినప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. అప్పుడే మూవీ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇటీవల మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తు్ండగా, సీతగా సాయిపల్లవి, రావణాసురిడిగా యష్, మండోదరిగా కాజల్ నటిస్తోంది. అయితే ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తాన్ని రూ.1600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే మొదటి పార్ట్‌కి ఎక్కువగా బడ్జెట్ అవుతుంది. మొదటి పార్ట్‌ను రూ.900 కోట్లు, రెండో పార్ట్‌ను 700 కోట్లతో తెరకెక్కించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే దేశంలో అత్యధిక బడ్జెట్‌తో రాబోతున్న మూవీ కూడా ఇదే అవుతుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టిన తీసిన సినిమా అయితే లేదు. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సినిమా కోసం కొత్త సెట్‌ను వేశారట. అందుకే ఈ సినిమాని ఎక్కువ బడ్జెట్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Junior Movie: వైరల్ వయ్యారి అంటూ.. మాస్ స్టెప్స్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్న హాట్ బ్యూటీ
ఇదిలా ఉండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌లో కేవలం రణబీర్ కపూర్, యశ్ మాత్రమే కనిపించారు. వీరిద్దరి పాత్రలు కూడా పవర్ ఫుల్ లుక్స్‌లో ఉన్నాయి. రావణాసురుడి పాత్రలో యశ్ లుక్ అయితే అదిరిపోయింది. నిజంగా రావణాసురుడే అన్నట్లుగా ఉంది. రాముడి పాత్రకు రణబీర్ సరిగ్గా సెట్ అయ్యాడని ఈ లుక్ చూస్తే అనిపిస్తుంది. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కేవలం వీరిద్దరికి సంబంధించిన లుక్స్‌ను కంప్లీట్‌గా అయితే రివీల్ చేయలేదు. కేవలం సగం మాత్రమే రివీల్ చేశారు. త్వరలోనే మిగతా వారి పాత్రలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి లుక్‌ను ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. పార్ట్ 1 వచ్చే ఏడాది రిలీజ్ కాగా, పార్ట్ 2 ఇక 2027లో రిలీజ్ చేయనున్నారు.
-
Ramayana : రామాయణం కోసం షాకింగ్ టెక్నాలజీ.. ఏకంగా 86 కెమెరాలతో షూటింగ్
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Jackky Bhagnani: దివాలా తీసిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. క్లారిటీ ఇచ్చిన జాకీ భగ్నానీ..!
-
Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది
-
Yash : ‘బాస్’ నంబర్ ప్లేట్.. రూ.3 కోట్ల లగ్జరీ కారు.. యశ్ రేంజే వేరు
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?