Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Rashmika Mandanna New Lady Oriented Mysaa Movie

Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!

Rashmika Mandanna: భయపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక.. ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లుక్‌లో కొత్త ప్రాజెక్ట్!
  • Edited By: kusuma,
  • Updated on June 27, 2025 / 11:44 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలు, హిట్‌లతో కెరీర్‌లో దూసుకుపోతుంది. స్టార్ హీరోల కంటే ఈమె ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల కుబేరతో హిట్ కొట్టిన రష్మిక ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతుంది. తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసిన రష్మిక ఇప్పుడు దానికి సంబంధించిన పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో రష్మికా అయితే అదిరిపోయింది. ‘మైసా’ అని డిఫరెంట్‌గా ఈ మూవీకి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే రష్మిక ఇప్పటి వరకు లేని లుక్‌లో ఉంది. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్‌ను భయపెట్టేసింది. చేతిలో కత్తితో భయంకరంగా రష్మిక కనిపించింది. ఆమెను చూసిన ఫ్యాన్స్ అయితే ఏంటి రష్మిక ఈ సారి సరికొత్తగా వస్తున్నావని కామెంట్లు చేస్తున్నారు.

I always try to give you something new… something different… something exciting…
And this… This is one of those..❤️

A character I’ve never played before… a world I’ve never stepped into… and a version of me that even I hadn’t met till now..
It’s fierce.. it’s intense and… pic.twitter.com/bEH6JYCiQO

— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2025

ముక్కు పుడక, ట్రెడిషనల్ శారీతో పాటు రక్తంతో చాలా ఫవర్ ఫుల్‌గా, భయంకరంగా కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ధైర్యం ఆమె బలం. సంకల్పంలో లేదు ఏమాత్రం కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు. భయపెట్టేందుకు…’ అని మేకర్స్ పోస్ట్ చేశారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్నారు. వుమెన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో సోలో వారియర్‌గా రష్మిక కనిపించనున్నారని లుక్ బట్టి తెలుస్తోంది. ఇందులో ఈమె రోల్ ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో ఫవర్ ఫుల్ రోల్‌లో ఈమె ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు.

Read Also:Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!

రష్మిక మందన్నా గత రెండేళ్ల నుంచి వరుస హిట్‌లతో దూసుకుపోతుంది. ఇటీవల ‘కుబేర’ మూవీతో హిట్ కొట్టింది. ఒక సినిమా పూర్తి అయిన తర్వాత మరో కొత్త సినిమాను ప్రకటిస్తుంది. ఇలా వరుస సినిమాలు హిట్‌లతో స్టార్ హీరోలతో పోటీ పడుతుంది. అయితే ఈ సినిమా గోండు తెగలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్‌లో రానున్నట్లు సమాచారం. అయితే సినిమా మొత్తం ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. అయితే సినిమా స్టోరీ రెండేళ్ల కిందటే ఫిక్స్ చేశారు. కానీ రష్మిక వరుస సినిమాల షూటింగ్స్ వల్ల ఇప్పుడు ఆమెకు కుదిరింది. వరుస హిట్‌లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫీమేల్ ఓరియెంటెడ్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tag

  • Lady oriented movie
  • Movie
  • Mysaa
  • Rashmika Mandanna
Related News
  • Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్‌ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?

  • Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!

  • Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం

  • Rashmika : వామ్మో.. బాలీవుడ్‎లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు

  • Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?

  • Movie piracy: మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీలకు సినిమాలు అమ్మింది ఇతడే.. వేల కోట్ల నష్టం తెప్పించాడు

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us