Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Thammudu Movie Twitter Review Hero Nithin

Thammudu Movie Twitter Review: ‘తమ్ముడు’ ట్విట్టర్‌ రివ్యూ..!

Tammudu movie twitter review : తమ్ముడు, ఎమోషనల్ అంతగా పండలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా మొత్తం అడవుల్లోనే ఉంటుంది. ఓ గ్రామంపై పెద్ద వాళ్ల కన్ను పడుతుంది. వాటిని లాక్కుకునే ప్రయత్నంలో హీరో అండగా ఉంటాడు. వారిని కాపాడటంలోనే హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సిమిమా స్టోరీ.

Thammudu Movie Twitter Review: ‘తమ్ముడు’ ట్విట్టర్‌ రివ్యూ..!
  • Edited By: kusuma,
  • Updated on July 4, 2025 / 09:02 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Thammudu Movie Twitter Review:టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో నితిన్‌కు జోడీగా సప్తమి గౌడ నటించింది. అలాగే లయ, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రల్లో నటించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి దిల్‌ రాజు, శిరీష్‌ కలిసి సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చింది. నితిన్‌కు ఎప్పటి నుంచో సరైన హిట్ లేదు. ఈ సినిమాతో హిట్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తమ్ముడు మూవీ పాటలు, ట్రైలర్ అన్ని రిలీజ్ చేయగా సినిమా హిట్ అవుతుందని భావించారు. అయితే ఈ ట్రైలర్‌లోనే సినిమా స్టోరీ అంతా కూడా తెలిసిపోయింది. అక్క కోసం తప్పుడు చేసే పోరాటమే సినిమా స్టోరీ అని తెలుస్తోంది. అయితే నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? నెటిజన్లు ట్విట్టర్‌లో ఈ మూవీపై ఎలా స్పందిస్తు్న్నారు? పూర్తి వివరాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish!

Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…

— Venky Reviews (@venkyreviews) July 4, 2025

హీరో నితిన్‌కు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమనే అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కూడా నితిన్ పవన్ మేనరిజమ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా మొత్తం స్టోరీ ఓ తమ్ముడు అక్క కోసం చేసిన ఓ యుద్ధమే అని తెలుస్తోంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఇదే జరుగుతుంది. అయితే ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంటుందట. కానీ రెండో పార్ట్ బాగుందని, ఇంటర్వెల్ ఇంకా బాగుందన నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. తమ్ముడు, ఎమోషనల్ అంతగా పండలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమా మొత్తం అడవుల్లోనే ఉంటుంది. ఓ గ్రామంపై పెద్ద వాళ్ల కన్ను పడుతుంది. వాటిని లాక్కుకునే ప్రయత్నంలో హీరో అండగా ఉంటాడు. వారిని కాపాడటంలోనే హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమా స్టోరీ.

Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.

The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…

— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025

అయితే సినిమాలో హీరో పాత్ర కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటిలో కథ నార్మల్‌గానే ఉన్నా.. తర్వాత ఊపుందుకుంటుంది. స్టోరీ పాయింట్ చాలా చిన్నది.. కేవలం ఒక్క అర్థరాత్రిలోనే సినిమా మొత్తం అవుతుంది. అలాగే దర్శకుడు కొత్తగా సినిమా తీశారని, కథ బాగుందని టాక్ వినిపిస్తోంది. అయితే స్క్రీన్‌ ప్లేను కాస్త డిఫరెంట్‌గా తీసి ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి.

#Thammudu routine metta mass formula..! #review not sure what the director was trying to convey bc..!!

— Abilash Reddy (@abilashredy) July 4, 2025

నితిన్ యాక్టింగ్ పిచ్చేక్కించాడని తెలుస్తోంది. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె పాత్రకు కూడా స్కోప్ ఉంది. అలాగే హీరోయిన్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ వారి పాత్రలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అయితే సినిమా యావరేజ్ అని స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని నెటిజన్లు ట్వీ్ట్స్ చేస్తున్నారు.

Also read : Ramayana movie first glimpse review: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: ఏదో మిస్ అవుతుంది

#Thammudu :: 🏃🏃

నితిన్ కథలు ఆయన వింటారో లేదో మరి ఎవరు వింటారో కాని వారికి.. 🙏🙏@actor_nithiin pic.twitter.com/qHlSMZyOoY

— తార-సితార (@Tsr1257) July 4, 2025

Tag

  • Hero Nithin
  • Laya
  • sapthami gouda
  • Tammudu movie twitter review
  • Varsha Bollamma
Related News
  • Tammudu movie full review: తమ్ముడు మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

  • Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?

  • Nithin Thammudu Movie Trailer: నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. వీడియోపై ఓ లుక్కేయండి

  • Balayya Rejected Laya: షూటింగ్ మొదటి రోజే లయను వద్దు అనేసిన బాలయ్య.. విషయాలు బయటపెట్టిన లయ

  • Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!

  • Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి టాలీవుడ్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయరు.. దీనికి గల కారణం ఏంటి?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us