Breast Cancer: ఈ లక్షణాలు మహిళల్లో ఉంటే.. రొమ్ము క్యాన్సర్ తప్పదు

Breast Cancer: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతోంది. అయితే మారిన జీవినశైలి, ఆహార అలవాట్ల వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. వయస్సుతో సంబధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయస్సు వారి నుంచి పెద్ద వయస్సు వారి వరకు కూడా ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే చాలా మంది ఈ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిలో లక్షణాలు ఏంటనే విషయం కూడా సరిగ్గా తెలియదు. రొమ్ము క్యాన్సర్ వచ్చే ముందు ప్రతీ మహిళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటితో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. అయితే కొందరు మహిళలకు వారసత్వంగా రొమ్ము క్యాన్సర్ రావచ్చు? మరికొందరికి అనారోగ్య సమస్యలు, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వంటి కారణాల వల్ల వస్తుందని అంటున్నారు.
కొందరు మహిళలకు తొందరగా రుతు చక్రం ప్రారంభం అవుతుంది. అలాంటి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొందరు అమ్మాయిలకు దట్టమైన రొమ్ములు ఉంటాయి. అయితే వీరికి రొమ్ముల్లో కణితులు ఉంటాయి. వీటిని చెక్ చేసుకోవడానికి తప్పకుండా మామోగ్రామ్ చేయించుకోవాలి. అప్పుడే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. లేకపోతే మాత్రం సమస్య తీవ్రం అవుతుందని నిపుణులు అంటున్నారు. రొమ్ము క్యాన్సర్ వస్తే ఇతర సమస్యలు కూడా వస్తాయి. మరికొందరికి అండాశయ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరికి తల్లికి లేదా కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ ఉంటుంది. ఇలా వారసత్వంగా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. 30 ఏళ్లలోపు ఏదైనా రేడియేషన్ థెరపీ తీసుకుంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే 30 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
రొమ్ము క్యాన్సర్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో కూడా ముందు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌కు ప్రస్తుతం చికిత్స ఉంది. కీమోథెరపీ ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు. ప్రస్తుతం రోజుల్లో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మారిన జీవనశైలి వంటి కారణాల వల్ల మాత్రమే అయ్యిందని నిపుణులు అంటున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, స్లీప్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Egg Freezing: ఈ కాలం అమ్మాయిలకు ఎగ్ ఫ్రీజింగ్ ముఖ్యమా? ఏ వయస్సులో చేసుకుంటే బెటర్
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?