Jaundice: కామెర్లు వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త

Jaundice: కామెర్లు అనేది కొందరికి అప్పుడప్పుడు వస్తుంది. అయితే ఈ సమస్య వస్తే మాత్రం కళ్లు గోళ్లు మారుతాయి. అసలు కామెర్లు వచ్చిన తర్వాత కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. అయితే కామెర్లు వచ్చిన తర్వాత గోళ్లు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయి? దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఎర్ర రక్తకణాలలో బిలిరుబిన్ కనిపిస్తుంది. ఈ సమయంలో శరీరంలో అప్పుడప్పుడు ఎర్ర రక్త కణాలు చనిపోతాయి. అయితే ఇది కాలేయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే కాలేయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయలేకపోతే రక్తంలో బిలిరుబిన్ పరిమాణం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని ఇతర భాగాలకు ఇది చేరి పసుపు రంగు వస్తుంది. దీనిని కామెర్లు వ్యాధి అంటారు. అయితే ఈ వ్యాధిని గుర్తించడానికి రక్త పరీక్ష చేస్తారు. అయితే కామెర్లు వచ్చిన వారిలో కళ్లు, గోర్లు, మూత్రం పసుపు రంగులోకి మారుతాయి. అలాగే చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. పూర్తిగా ఆకలి లేకపోవడం, వికారం, పూర్తిగా ఆహారం తినాలనిపించకపోవడం, కడుపు నొప్పి, అలసట, బరువు తగ్గడం, వైరల్ ఫీవర్, చలిగా ఉండటం, కలర్ సమస్యలు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.
కామెర్లు సమస్యను తగ్గించుకోవాలంటే మద్యం సేవించకూడదు. ఎక్కువగా వేడి నీరు తాగాలి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. బాగా కారం ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు మంచిగా తినాలి. పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. లేకపోతే కామెర్ల సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ కామెర్లు హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది పారాసెటమాల్ వంటి మందులు అధికంగా వాడటం వల్ల కూడా వస్తుందట. కొందరు పుట్టగొడుగుల తింటారు. వీటిలో ఏమైనా విషపూరిత పదార్థాలు ఉంటే వస్తాయి. మరికొందరికి గిల్బర్ట్ సిండ్రోమ్, డుబిన్-జాన్సన్ సిండ్రోమ్ మొదలైన పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. కామెర్ల సమస్య వస్తే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. దీన్ని వెంటనే క్లియర్ చేయాలి. లేకపోతే తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?