Yoga: ఈ యోగాను గర్భిణులు చేస్తే.. వంద శాతం నార్మల్ డెలివరీనే!

Yoga: మహిళలు గర్భిణులు అయిన వెంటనే చాలా జాగ్రత్తలు పాటిస్తారు. తినే ఫుడ్ నుంచి ప్రతీ విషయంలో కూడా గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండటానికి వైద్యులు యోగా చేయమంటారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గర్భిణుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు నార్మల్ డెలివరీ అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే మహిళలు యోగా చేయడం మంచిదే. కానీ యోగాలో కొన్ని రకాలు చేస్తేనే వారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు సాధారణ యోగా కంటే ప్రినేటల్ యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఈ ప్రినేటల్ యోగా అంటే ఏంటి? దీనివల్ల గర్భిణులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రినేటల్ యోగా అనేది గర్భిణులకు చాలా ముఖ్యమైనది. ఈ యోగాను చేయడం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉండదు. మానసికంగా, శారీరకంగా కూడా గర్భిణులు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వీరికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యోగా వల్ల గర్భిణులకు ఉన్న ఒత్తిడి అంతా తగ్గుతుంది. అలాగే వారి కండరాలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ ప్రినేటల్ యోగా వల్ల గర్భిణులు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రినేటల్ యోగా వల్ల గర్భధారణ అంతటా వశ్యత, బలం, సాధారణ శారీరక దృఢత్వం పెరుగుతుందని అంటున్నారు. అలాగే కాస్త విశ్రాంతి దొరకడంతో పాటు శ్వాస సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. అలాగే ముందస్తు ప్రసవ రేటు తక్కువగా ఉండటంతో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు.
గర్భధారణ సమయంలో నిద్ర లేమి సమస్య తగ్గుతుంది. గర్భిణులకు సరిపడా నిద్ర ఉండాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రినేటల్ యోగా వల్ల నిద్ర సమస్యలు తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే యోగా వల్ల బరువు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా అనేది ఈ సమయంలో నెమ్మదిగా చేయాలి. అధికంగా చేయడం వల్ల గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఇంకా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజుకి ఒక పది నిమిషాల పాటు యోగా నిపుణులు సమక్షంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:Suryakumar Yadav : ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంతకీ ఏమైందంటే ?
-
Yoga: ఏయే సమయాల్లో యోగా చేయకూడదో మీకు తెలుసా?
-
Blood Pressure: హైబీపీని తగ్గించుకోవడం ఎలా అంటే?
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు
-
Yoga : వీటిని గుర్తు పెట్టుకోకపోతే యోగా చేయడం వేస్ట్..ప్రయోజనం ఉండదు..
-
Brain Sharp: బ్రెయిన్ షార్ప్ కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి