CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది.. సీడీఎస్ సంచలన ప్రకటన
CDS Anil Chauhan యుద్ధ రంగంలోని దిగే సైనికుడు ప్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అవసరం ఉందన్నారు.

CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ పై సీడీఎస్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతుంది అని చెప్పారు. దేశ సైనిక సంసిద్ధత హై అలర్ట్ లో ఉందని చెప్పారు. ఢిల్లీలోని సుబ్రతో పార్క్ లో జరిగిన రక్షణ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. సైన్యానికి ఇన్మర్మేషన్ వారియర్స్, టెక్నాలజీ వారియర్స్, నిపుణులు కూడా అవసరమని చెప్పారు. భవిష్యత్తులో సైనికులకు ఈ మూడింటిపై పట్టు ఉండాలన్నారు.
యుద్ధ రంగంలోని దిగే సైనికుడు ప్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అవసరం ఉందన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ణానం యెక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందింపుచ్చుకుంటూ ముందుకు సాగితినే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు.
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Boycott Turkey Apples : భారత్ దెబ్బకు కుళ్లిపోయిన రూ.800కోట్ల విలువైన టర్కీ యాపిల్స్
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?