Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో చర్చ.. రాజ్ నాథ్ ఏమన్నాడంటే
Operation Sindoor ఆత్మరక్షణ కోసమే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం అనిఅన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు.

Operation Sindoor: లోక్ సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చించారు. సభ ప్రారంభం కాగానే సింధూర్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనం అన్నారు. దేశ ప్రజలను రక్షించడం మా బాధ్యత. పాక్ పౌరులకు నష్టం కాకుండా దాడులు చేశాం. 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశాం. 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు.
ఆత్మరక్షణ కోసమే ఆపరేషన్ సింధూర్ చేపట్టాం అనిఅన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ ను ఆపాలని ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టంచేశారు. పాక్ దాడులను సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందన్నారు. ముందుగా నిర్ణయించిన సైనిక లక్ష్యాలు సాధించినందుకే భారత్ తన చర్యను నిలిపివేసిందన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికే ఈ ఆపరేషన్ ప్రారంభించమని అన్నారు.
-
Amit Shah: ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో రెండో రోజు చర్చ.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది.. సీడీఎస్ సంచలన ప్రకటన
-
Lok Sabha Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు.. మూడో రోజూ అదే తీరు
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Boycott Turkey Apples : భారత్ దెబ్బకు కుళ్లిపోయిన రూ.800కోట్ల విలువైన టర్కీ యాపిల్స్