Sitara: తండ్రికి తగ్గ తనయ.. స్టార్ హీరోయిన్ కంటే సితార ఫాలోయింగ్ మాములుగా లేదుగా!

Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రికి తగ్గట్లుగానే కూతురు సితారకు కూడా బీభత్సమైన క్రేజ్ ఉంది. నిజం చెప్పాలంటే స్టార్ హీరోయిన్ కంటే సితారకు భారీ క్రేజ్ ఉంది. సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. చిన్నతనం నుంచే ఎన్నో మంచి పనులు చేస్తూ సితార తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తల్లిదండ్రులు స్టార్‌లు అయినప్పటికీ కూడా తన కంటే ప్రత్యేకంగా ఒక ఫ్యా్న్ బేస్ ఉంది. అయితే సితార ఇప్పుటి వరకు ఎలాంటి సినిమాలో అయితే నటించలేదు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు అయితే ఏదో ఒక సినిమాలో చిన్నప్పుడు నటిస్తారు. కానీ సితార మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించలేదు. సితార ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోలు పెడుతూ, డ్యాన్స్‌లు వేస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సితారాకు రెండు మిలయన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన డ్యాన్స్, అందంతో ఫ్యాన్స్‌ను పెంచుకుంది. సితార అందం, అభినయం స్టార్ హీరోయిన్ దగ్గర కూడా పనికి రాదు.
ఇది కూడా చూడండి: Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
సితారకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వీటితో పాటు యాడ్స్ చేస్తూ సితార కోట్లు సంపాదిస్తోంది. సాధారణంగా మిగతా హీరోలతో పోలిస్తే మహేశ్ బాబు ఎక్కువగా యాడ్స్ చేస్తుంటారు. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయ అని సితార అనిపించుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా వరుస యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. ఇలా యాడ్స్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు పోస్ట్ చేస్తోంది. దీంతో సితార స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే ప్రస్తుతం సితార వయసు 12 ఏళ్లు మాత్రమే. కానీ సోషల్ మీడియాలో మాత్రం బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ల కంటే సితారకు మంచి క్రేజ్ ఉంది. సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతే కాకుండా సినీ సెలబ్రిటీలకు ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్లింది. అలాగే సితార తండ్రితో కలిసి పలు షోలు చేస్తోంది.
ఇది కూడా చూడండి: Sitara Zameen Par Trailer: వచ్చేసిన సితారే జమీన్ పర్ ట్రైలర్.. చూసేయండి!
ఇదిలా ఉండగా ఇటీవల సితార తండ్రితో కలిసి ఓ యాడ్ కూడా చేసింది. అలాగే ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అగ్రిమెంట్ చేసింది. దీనికి రెమ్యూనరేషన్ కూడా భారీ సంఖ్యలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో నటించకుండా కేవలం యాడ్స్‌తో సితారా కోట్లలో సంపాదిస్తోంది. దీంతో తండ్రికి మించి పాపులారిటీ, సంపాదిస్తోందని అంటున్నారు. ఇంత చిన్న వయస్సులో సంపాదించడం చాలా గ్రేట్ అని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Kingdom Movie: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వాయిదా.. కారణమిదే!
-
Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
-
Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
-
Vastu Tips: ఇంట్లో వీటిని పెడితే.. సంపద పెరగడం ఖాయం
-
Money: ఈ చెట్టు ఆకుతో మీరు ఇలా చేస్తే.. డబ్బే డబ్బు
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
-
Bank Deposit: బ్యాంకులో ఎక్కువగా డిపాజిట్ చేశారో.. మీకు నోటీసులు తప్పవు